దర్వాజ-సినిమా
Rashmi Gautam : బుల్లితెర ప్రేక్షకులకు.. సినీ ప్రేక్షకులకు రష్మి గౌతమ్ తెలియని వారుండరేమో. జబర్దస్త్ షో తో ప్రేక్షకుల మనుసు దోచుకున్న ఈ చిన్నదాన్ని గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక వైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు అప్పుడప్పుడు వచ్చే సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది ఈ అందాల రష్మి గౌతమ్.

ఇదిలా ఉంటే.. చిట్టి పొట్టి, పొడవాటి ఏ డ్రెస్ వేసినా ఈ చిన్నదాని సొగసు మాత్రం అదరహో అనిపిస్తూనే ఉంటుంది. ఇక ఈ అమ్మడు చీర కడితే చాలు కెవ్వు కేకే అని అనకుండా ఉండరేమో. ఈ అమ్మడి సినీ కెరీర్ పక్కన పెడితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడలేని క్రేజ్ సంపాదించుకుంది. మొత్తంగా ఈ అమ్మడి లైఫ్ ప్రస్తుతం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. గుంటూరు టాకీస్ సినిమాతో పరువాల విందు చేసిన ఈ బ్యూటీ తన అందచందాలను చూపించడంలో ఏ మాత్రం వెనకాడదనే చెప్పుకోవాలి.
ఇక ఈ సంగతి ఇలా ఉంటే రష్మిక సామాజిక అంశాల్లోనూ స్పందిస్తూ ఉంటుంది. మహిళల విషయాల్లో, మూగ జీవుల సంరక్షణ విషయాల్లో కూడా మాట్లాడుతూ తన అభిమానుల్లో తనదైన ముద్ర వేసుకుంది. ఇక అందమైన యాంకర్ గా కొనసాగుతూ.. సామాజిక అంశాలపై చర్చించడం గొప్ప విషయమని ఆమె అభిమానులు తెగ మురిసిపోతుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా.. పూల పూల చీరతో దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. సిగ్గులొలుతున్న ఈ ఫోటోలు కెవ్వు కేక అనిపిస్తున్నాయి.
పీరియడ్స్ టైం లో తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..!
Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ
Farm Laws: సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ప్చ్.. సమంత చేసిన ఆ పనికి ఫ్యాన్స్ ఫైర్..