Breaking
Sun. Jun 29th, 2025

Ram Gopal Varma: కేక్ ను కసా.. కసమని నరుకుతున్న ఆర్జీవీ..? ఎందుకంటే..?

rgv
rgv

దర్వాజ-సినిమా

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదేమో.. ఇతన్ని కొందరు ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అని మొచ్చుకుంటే.. మరి కొంతమందేమో పెద్ద తిక్కలోడు అంటూ వర్మకు నానా బిరుదులు పెట్టారు నెటిజన్లు. అతనికి ఏది నచ్చితే అది చేసేయడంలో ముందుంటారు వర్మ. అనుకున్నది చెప్పడంలో వర్మ తర్వాతే ఎవరైనా. ఏమైనా అనుకోని.. బ్యాడ్ ఆర్ గుడ్.. ఐడోంట్ కేర్.. నేను నాకు నచ్చింది చేస్తా.. అలాగే ఉంటా.. అంటూ ప్రవర్తింస్తుంటారు వర్మ. వర్మ బిహేవియర్ కొందరికి ఇర్రిటేషన్ తెప్పించినా.. చాలా మందికి బలే నచ్చుతుంది.

అందుకే వర్మకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బగ్గనే ఉంటుంది. ఇక ఈ సంగతి పక్కన పెడితే.. వర్మ ఎప్పుడు ఏ పోస్ట్ పెడతాడో.. ఏ వీడియో పోస్ట్ చేస్తాడో అని అభిమానులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే.. వర్మ ఏ పోస్ట్ చేసినా దానిలో పక్కాగా ప్రత్యేకత లేకుండా పోదు. ఇగ అది క్షణాల్లో వైరల్ అవ్వడం పక్కాగా జరుగుతుంది. ఇక తాజాగా వర్మ చేసిన ఓ పని కూడా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో వర్మ ఏం చేసాడంటే..

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కొండా మూవీని తెరక్కెస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వరంగల్ లోని కొండ మురళి, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా తీస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. దాంతో ఈ చిత్ర యూనిట్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి కొండ దంపతులు కూడా హాజరయ్యారు. అయితే ఈ పార్టీకి రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గెటప్ లో వచ్చారు. అందులోనూ తల్వార్ పట్టుకుని పెద్ద కేక్ ను కసా.. కసా.. కసమని నరికారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి

Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి

Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

Omicron Symptoms: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఏలా ఉంటాయంటే..?

Inter First Year Result: వాళ్లందరూ పాస్..

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య బాబు?

Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Periods Precautions: పీరియడ్స్ టైంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Related Post