Breaking
Sun. Jun 29th, 2025

Salman Khan: పాముకాటుకు గురైన సల్మాన్ ఖాన్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?

salman
salman

దర్వాజ-సినిమా
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాముకాటు గురయ్యారు. ఈ ఘటన శనివారం నాడు మహారాష్ట్ర పన్వేల్ లోని తన ఫామ్ హౌస్ లో జరిగింది. దాంతో సల్మాన్ ఖాన్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

కాగా సల్మాన్ ఖాన్ కొన్ని రోజుల నుంచి తన ఫ్యామిలీకి దూరంగా ఫామ్ హౌస్ లోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో పాముకాటుకు గురయ్యారు. దాంతో సల్మాన్ పర్సనల్ సిబ్బంది ఆయన్ను వెంటనే ముంబయి లోని ఎంజీఎం హాస్పటల్ కు తీసుకెళ్లారు.

విషం లేని పాము కరవడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదని వైద్యులు తెలిపారు. కాగా చికిత్స అనంతరం సల్మాన్ తిరిగి తన ఫామ్ హౌస్ కి వచ్చారు. ఇక డిసెంబర్ 27 వ తేదీన(సోమవారం) ఈ కండల వీరుడు తన 56 వ ఏటలోకి అడుగుపెట్టబోతున్నారు.

Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి

Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి

Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

Omicron Symptoms: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఏలా ఉంటాయంటే..?

Inter First Year Result: వాళ్లందరూ పాస్..

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య బాబు?

Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Periods Precautions: పీరియడ్స్ టైంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Related Post