దర్వాజ-సినిమా
Samantha:సమంత విడాకుల తర్వాత తన కేరిర్ ను ఏ మాత్రం నెగ్లెట్ చెయ్యకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ తన జోష్ ను చూపిస్తూనే ఉంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలిచిన ఈ చిన్నది ఇప్పుడు బాలీవుడ్ , హాలీవుడ్ లోనూ తన సత్తాను చాటుకోవడానికి సిద్దమైంది. ఒక వైపు సినిమాల్లో తన టాలెంట్ ను చూపిస్తూనే మరోవైపు ట్రెండీ ట్రెండీ దుస్తువులతో యువతకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది సమంత.

ఫ్యాషన్ వేర్ ను లోకానికి పరిచయం చేస్తూ.. తన ఒంపు సొంపులతో కుర్రకారుకు మరింత దగ్గరవుతోంది ఈ ఆపిల్ బ్యూటీ. ఇక తాజాగా ఈ అమ్మడు ఎల్లే ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఓ ఫోటో షూట్ లో పాల్గొంది. ఇప్పుడు అది కాస్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచి అందరి చేత వావ్ అనిపిస్తోంది. ఈ ఫోటో షూట్ లో సామ్ సరికొత్త స్టైలీష్ డిజైనర్ వేర్ కనిపించి.. అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

బోల్డ్ బ్యూటీగా పేరు పొందుతున్న సమంత ఈ ఫోటోలో మరింత స్టైల్ గా, అంతకంటే ఎంతో బ్యూటీఫుల్ గా అగుపించారు. ఈ ఫోటోలను సామ్ తన ఇన్ స్టా లో షేర్ చేశారు. ఇంకేముంది నిమిషాల్లోనే అవి కాస్త వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు.. సామ్ ఎక్కడ తగ్గేదే లే అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్
ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?
సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..
పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?
నీళ్లు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోందా.. ఈ వ్యాధి కావొచ్చు..
పూల పూల చీరతో పరువాల వాన కురిపిస్తున్న రష్మి
వచ్చే ఏడాది పండుగలు, సెలవులు ఇవే..
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..