పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ఈ సినిమాలోని మరో లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. “మన తరఫున నిలబడగల నిజం మనిషిరా..” అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సత్యమేవ జయతే అంటూ పవర్ స్టార్ దమ్ము రేపుతున్నాడు.
ప్రతి నలుగురిలో ఒకరికి చెవుడు !
వంటింట్లో సెగ పుట్టిస్తున్న వంటగ్యాస్ !
ఈ సాంగ్‌కు తమన్ సంగీతం అందించగా.. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. ఈ మూవీలో పవన్ కు జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రతి నలుగురిలో ఒకరికి చెవుడు !
వంటింట్లో సెగ పుట్టిస్తున్న వంటగ్యాస్ !
మైనర్ పై లైంగికదాడి కేసు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు !
అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?