దర్వాజ-ఎంటర్ టైన్మెంట్
Deepthi-Shanmuk Breakup: యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ సీజన్ 5 ఫేం షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయన ప్రేమ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 5 ఏండ్ల వీళ్ల ప్రేమకు పుల్ స్టాప్ పడింది. అసలు వీళ్లు విడిపోతారని ఎవరూ అనుకోలేదు. కానీ దీప్తి సునయన షణ్నుతో బ్రేకప్ అయిపోయిందని ఇన్ స్టాగ్రామ్ వేధికగా ప్రకటించిది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా బ్రేకప్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ఇక నుంచి ఎవరి జీవితాలు వాళ్లు సంతోషంగా బతుకుతారంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఇన్నేండ్లు ఎంతో సంతోషంగా ఉన్న జంట సడన్ గా విడిపోవడం ఏంటని అభిమానులు షాక్ కు గురవుతున్నారు. కాగా దీపు, షణ్ను విడిపోవడానికి బిగ్ బాస్ ఫేం సిరి హన్మంతే కారణమంటూ ఆరోపణలు వస్తున్నాయి. బిగ్ బాస్ ఇంట్లో వీళ్ల ప్రవర్తన అలాగే ఉండేది మరి. సిరి, షణ్ముఖ్ లు ఎప్పడూ సన్నిహితంగానే మెలిగే వారు. అందులోనూ షణ్నుతోనే సిరి ఎక్కువగా మాట్లాడటం చేస్తుండేది. ఇదిపక్కన పెడితే ఎప్పుడూ హగ్గులు, కిస్సులు, అలకలు, రొమాన్స్ చేస్తూ..చూసే వారు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే అనుమానాలు కలిగించారు.
ఇక దీప్తి సునయనా, షణ్ముఖ్ విడిపోవడానికి కారణం సిరినే అంటూ గట్టిగనే ఆరోపణలు, కామెంట్లు వెళ్లువెత్తుతున్నాయి. దాంతో సిరి ఈ విషయంపై సన్నిహితుల వద్ద స్పందించిందట. దీప్తి సునయన, షణ్ముఖ్ విడిపోవడానికి నేను అసలు కారణమే కాదంటూ సిరి చెప్పుకొచ్చిందట. ఏదేమైనా ఈ జంట విడిపోవడాన్ని వీళ్ల అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు పాపం.
WhatsApp Accounts Ban: 17.5 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకంటే..?
Varshini Hot Show: అరే ఏంట్రా ఇది.. వర్షిణీ ఇలా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది..?
India Corona Updates: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
Police Thieves: సెలబ్రేషన్స్ కోసం మేకలను దొంగలించిన పోలీస్.. మరీ ఇంత కక్కుర్తి ఏందయ్యా సామీ..?
Liquor Sales: మందు బాబులా మజాకా.. ఒక్క 5 రోజుల్లోనే ఇన్ని కోట్లు తాగేసారా..!
Share this content: