Loading Now
Shruti-Haasan

ఫ్యాషన్ వేర్ లో కేక పుట్టిస్తున్న శృతి హాసన్

దర్వాజ-సినిమా
Shruti Haasan : ఒకప్పుడు టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ గా చెలామణి అయ్యి ప్రముఖ హీరోల సరసన నటించి ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ శృతి హాసన్. అయితే ఈ బ్యూటీ సినీ రంగానికి కొంతకాలం దూరంగా ఉండటంతో ఇక టాలీవుడ్ లో ఈ భామ మళ్లీ కనిపించదనుకున్నారు.

Shruti-Haasan-darvaaja.com_-819x1024 ఫ్యాషన్ వేర్ లో కేక పుట్టిస్తున్న శృతి హాసన్

ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా మాస్ మహారాజ్ రవితేజ సరసన‘క్రాక్’ సినిమాలో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందులోనూ ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఈ భామకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన ‘వకీల్ సాబ్’ లో నటించి అభిమానులను మెప్పించింది.

Shruti-Haasan-darvaaja.com-2-511x1024 ఫ్యాషన్ వేర్ లో కేక పుట్టిస్తున్న శృతి హాసన్

అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన‘సలార్’ కనిపించనుంది ఈ భామ. వీటితో పాటుగా నందమూరి నటసింహం బాలయ్య 107 వ సినిమాలో కూడా ఈ భామ కథానాయికగా కనిపించనుంది. ఇకపోతే ఈ చిన్నది తాజాగా దిగిన ఫోటోస్ కేక పుట్టిస్తున్నాయి. ఫ్యాషన్ వేర్ లో దిగిన ఫోటోలు అందరూ వావ్ అనిపించేలా చేస్తున్నాయి.

Shruti-Haasan-darvaaja.com-5-521x1024 ఫ్యాషన్ వేర్ లో కేక పుట్టిస్తున్న శృతి హాసన్

అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన‘సలార్’ కనిపించనుంది ఈ భామ. వీటితో పాటుగా నందమూరి నటసింహం బాలయ్య 107 వ సినిమాలో కూడా ఈ భామ కథానాయికగా కనిపించనుంది. ఇకపోతే ఈ చిన్నది తాజాగా దిగిన ఫోటోస్ కేక పుట్టిస్తున్నాయి. ఫ్యాషన్ వేర్ లో దిగిన ఫోటోలు అందరూ వావ్ అనిపించేలా చేస్తున్నాయి.

Shruti-Haasan-darvaaja.com-3-953x1024 ఫ్యాషన్ వేర్ లో కేక పుట్టిస్తున్న శృతి హాసన్

మరిన్ని కథనాలు :

బాబాయ్ పూజా హెగ్డే ఎంజాయ్ మాములుగా లేదు..

పీరియడ్స్ టైం లో తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..!

Adani: అంబానీని వెన‌క్కి నెట్టిన అదానీ

Farm Laws: సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప్చ్.. సమంత చేసిన ఆ పనికి ఫ్యాన్స్ ఫైర్..

Katrina Kaif: ‘రోడ్లు.. కత్రీనా కైఫ్ బుగ్గల్లా నున్నగా ఉండాలి’

రైల్వే ట్రాక్ ప‌క్క‌నే వీడియో కోసం.. కానీ అంత‌లోనే..

Share this content:

You May Have Missed