దర్వాజ-సినిమా
Top 10 Most Handsome Men in World 2021: ఎర్రగా.. బుర్రగా.. ముద్దుగా.. బలే హ్యాండ్ సమ్ గా ఉన్నాడని మహేశ్ ను అనని వారంటూ ఎవరూ ఉండరేమో. అమ్మాయిల కళల రాకుమారుడిగా మారి తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్ సమ్ హీరోగా పేరు పొందారు. టాలీవుడ్ హీరో అయినా.. మహేశ్ ను చూస్తే అచ్చం హాలీవుడ్ హీరోలానే కనిపిస్తారు. హాలీవుడ్ హీరోలు సైతం అసూయ పడే అందంతో ఉంటారని మహేశ్ అభిమానులు తెగ సంబుర పడిపోతుంటారు.

మహేశ్ అందానికి, నటనకు, అభినయానికి ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. టాలీవుడ్ హీరో అయినా.. బాలీవుడ్.. హాలీవుడ్ లో కూడా ఈ సూపర్ స్టార్ కు ఫ్యాన్స్ బగ్గనే ఉన్నారు. ఇక ఈ సూపర్ స్టార్ గురించి ప్రస్తుతం ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. దేనికి గురించి అంటారా.. మహేశ్ అందం గురించే అంతా మాట్లాడుకుంటున్నది. 2021 ఏడాది టాప్ మోస్ట్ 10 మంది అందాగాళ్ల లీస్ట్ లో మన ఇండియా నుంచి ఇద్దరు స్థానం సంపాదించారు.

2021 టాప్ మోస్ట్ 10 హ్యాండ్సమ్ మెన్ ఇన్ ది వరల్డ్ లిస్టులో మూడో స్థానంలో హృతిక్ రోషన్ నిలవగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు 10 వ స్థానంలో చోటు దక్కించుకున్నారు. ఇక ఈ లీస్ట్ లో మిగతా వారంతా హాలీవుడ్ హీరోలు ఉన్నారు. మొదటి స్థానంలో రాబర్ట్ పాటిన్సన్ నిలవగా.. రెండో స్థానంలో క్రిస్ ఇవాన్స్ ఉన్నారు. వరుసగా.. హృతిక్ రోషన్, ఒమర్ బోర్కన్ అలీ గాలా, డేవిడ్ బెక్హామ్, టామ్ క్రూజ్, కిమ్ టీ హంగ్, జ్యాన్ మాలిక్, క్రిస్ హేమ్స్వర్త్, మహేష్ బాబు లు ఉన్నారు.

Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట.
Periods: పీరియడ్స్ ప్రతినెలా రావడం లేదా.. అయితే వీటిని పాటించి ఈ సమస్యకు చెక్ పెట్టండి..
Samantha Bikini Show:బికినీలో జలకాలాడుతున్న సమంత.. ఇంత చలిలోనూ చెమటలు పుట్టిస్తుంది బాబోయ్..
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట..
Akhil Akkineni: వారెవ్వా ఏమి బాడీ బాసూ.. కండలు తిరిగిన దేహంతో అఖిల్..
Raithu Bandhu: గుడ్ న్యూస్..రేపటి నుంచే ‘రైతు బంధు’ డబ్బులు జమ
Manchu Lakshmi: అందుకు డబ్బులేకపోతే కిడ్నీ అమ్ముకున్నా.. వైరల్ గా మారిన మంచు లక్ష్మి ట్వీట్
Balakrishna : రష్మిక.. నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉంటావా: బాలయ్య బాబు
Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి