Breaking
Sun. Jun 29th, 2025

balakrishna : రష్మిక.. నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉంటావా: బాలయ్య బాబు

rashmika
rashmika

దర్వాజ-సినిమా

balakrishna : నందమూరి నటసింహం బాలయ్య బాబు గురించి ఎంత వర్ణించినా తక్కువే. నటనలో కించెంతైనా.. తేడా రాకుండా పాత్రలో లీనమై.. నా కన్నా ఈ పాత్రకు ఎవరూ న్యాయం చేయలేరు అనే విధంగా నటిస్తారు. అందుకే నాటి నుంచి నేటి వరకూ బాలయ్య సినిమాలకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందులోనూ బాలయ్య సినిమాలు వస్తున్నాయంటే చాలు అభిమానుల్లో ఎక్కడ లేని ఆనందం వస్తుంది. నటుడిగా బాలయ్య పేరు ప్రఖ్యాతలు ఎలా అయితే తెచ్చుకున్నాడో.. వ్యక్తి గతంగా కూడా బాలయ్య అంతకంటే ఎక్కువ పేరే తెచ్చుకున్నారు. ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ వస్తే చాలు బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే.. ఈలలు, కేకలతో థియేటర్లలు మారుమ్రోగాల్సిందే.

Balakrishna-NBK-Promo balakrishna : రష్మిక.. నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉంటావా: బాలయ్య బాబు

ఈ ఏజ్ లోనూ ఈ నటసింహం చెప్పే డైలాగులు, ఫైటింగ్ సీన్స్ చూస్తే జనాలకు గూస్ బమ్స్ వస్తాయి. అందుకే ఈ హీరోకు అభిమానుల లీస్ట్ చాలానే ఉంటుంది. ఈ మధ్యనే పవర్ ఫుల్ మూవీ ‘అఖండ’ తో బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పిచ్చెంక్కించే డైలాగ్స్.. అదిరిపోయే ఫైటింగ్ సీన్స్ తో ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. అందులోనూ అఖండ కలెక్షన్ల ను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈయన ఒక సినిమాల్లో నటిస్తున్నారు. షూటింగ్ లో పాల్గొంటూనే బాలయ్య మరో సినిమాకు సైన్ చేసి ఫుల్ బిజీగా మారారు. సినిమాల సంగతి పక్కన పెడితే బాలయ్య ఓటీటీ వేదికగా ఆహాలో టెలికాస్ట్ అవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే’ షో వ్యాఖ్యాతగా చేస్తున్న సంగతి తెలిసిందే.

Balayya-1024x614 balakrishna : రష్మిక.. నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉంటావా: బాలయ్య బాబు

ఈ షోలో బాలయ్య చేసే రచ్చ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ.. సరదా మాటలు.. క్వశ్చన్స్ అడిగే విధానం చూస్తుంటే.. బాలయ్యలో ఈ కళ కూడా ఉందా అనిపిస్తుంది ప్రేక్షకులకు. ఇక తాజాగా ఈ షోలో ‘పుష్ప’ టీం పాల్గొంది. ఇందులో సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక మందాన పాల్గొన్నారు. ఈ టీంతో బాలయ్య పుష్పరాజ్ గా నడుస్తూ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు ..తగ్గేదే లే అంటూ డైలాగ్ చెప్పి తొడగొట్టి వావ్ అనిపించారు బాలయ్య. ఈ ఎపిసోడ్ ప్రోమ్ ను ఆహా యూట్యూబ్ తో పంచుకుంది. రష్మిక నువు నవ్వితే ఇంత అందంగా ఉంటావా అని బాలయ్య రష్మిక ను పొగిడాడు. దాంతో రష్మిక మందాన సిగ్గుల మొగ్గైంది.

Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి

Ram Gopal Varma: కేక్ ను కసా.. కసమని నరుకుతున్న ఆర్జీవీ..? ఎందుకంటే..?

Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి

Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

Omicron Symptoms: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఏలా ఉంటాయంటే..?

Inter First Year Result: వాళ్లందరూ పాస్..

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య బాబు?

Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Periods Precautions: పీరియడ్స్ టైంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Related Post