దర్వాజ-సినిమా
Viral Video :సెలబ్రిటీలు ఏది చేసినా తొందరగా వైరల్ అవుతుంటాయి. అంతెందుకు వాళ్లు దక్కినా, తుమ్మినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక తాజాగా రణ్ బీర్ కపూర్ చేసిన ఆ పని కూడా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అసలు విషయానికొస్తే కొన్ని రోజుల నుంచి రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ లు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయన్న సంగతి తెలిసిందే.

ఇక వీరిద్దరూ కలిసి రీసెంట్ గా ఓ ఈవెంట్ వెళ్లారు. ఇక అక్కడ వీళ్లిద్దరి మధ్యన జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఈవెంట్ లో ఆలియా భట్ లాంగ్ లెహంగాలో మెరిసిపోయింది. అది చాలా పొడవుగా ఉండటంతో అదికాస్త నేలను తాకుతూ వెళ్తుంది. ఇదిలా ఉంటే ఆమె వెనకగా వెళ్తున రణ్ బీర్ కపూర్ ఆ లెహంగ కాళ్లకు అడ్డుపడుతుందని వెంటనే తన కాళితో ముందుకు జరిపాడు.

ఇంకేముంది అది కాస్త కెమెరా కంట్లో పడి.. సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రణ్ బీర్ చేసిన ఈ పనిపై నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు మించి రణ్ బీర్ ఏం చెయ్యలేడు.. ఆయన ఆలోచన అక్కడే అగిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరేమో.. ఏమయ్యా రణ్ బీర్ కాలితో తన్ని పక్కకు జరపకుండా వేరే దాని ద్వారా కూడా ఆ లెహంగాను ముందుకు జరపొచ్చు కదా.. ఎందుకయ్యా నీకంత పొగరు అంటూ ట్రోల్ చేస్తున్నారు.
చర్చ లేకుండానే.. సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్
ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?
సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..
పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?
నీళ్లు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోందా.. ఈ వ్యాధి కావొచ్చు..
పూల పూల చీరతో పరువాల వాన కురిపిస్తున్న రష్మి
వచ్చే ఏడాది పండుగలు, సెలవులు ఇవే..