దర్వాజ-సినిమా
Samantha Bikini show: అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఫ్రీ బర్డ్ అయ్యింది. తనకు నచ్చినట్టు బతికేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది . ఇంతకు ముందు అయితే సమంత కొంచెం హాట్ గా కనిపించే డ్రెస్ వేసుకుంటే చాలు.. అక్కినేని వాళ్ల పేరు ప్రతిష్టలు తీస్తుందంటూ కామెంట్లు చేసేవారు.
విడాకులతో అక్కినేని ట్యాగ్ లైన్ తొలగిపోవడంతో సమంత ఫ్రీ బర్డ్ అయ్యింది. తనకు నచ్చిన ప్లేసెస్ కు తిరుగుతూ.. ఫుల్ గా ఎంజాయ్ చేయడంలో లీనమైంది ఈ అమ్మడు. పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్ ప్లేసెస్, బీచ్ లను తిరుగుతూ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది సమంత.
ఇక తాజాగా సామ్ బికినీలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఇలా బికినీలో కనిపించడం విడాకుల తర్వాత ఇదే మొదటి సారి. క్రిస్ మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఈ అమ్మడు గోవాకు వెళ్లింది. నచ్చిన ప్లేస్ కావడంతో ఈ అమ్మడు ఇక ఆనంద కేలిలో విహరిస్తుంది.
బికినీ దరించి తన స్నేహితులతో జలకాలు ఆడుతూ.. చూసే ప్రేక్షకులకు సెగలు పుట్టిస్తోంది సమంత. బికినీలో హాట్ షో చేస్తున్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఒక వైపు ఈ అమ్మడు వరుస సినిమాల్లో పాల్గొంటూనే మరోవైపు తన ఎంజాయ్ ను ఏ మాత్రం నెగ్లెట్ చెయ్యడం లేదు.
పుష్ప మూవీలో ఊ అంటావా మావా.. ఉ ఉ అంటావా మావా అంటూ మాస్ మసాలా సాంగ్ తో కైపెక్కించే చూపు.. ఎక్స్ ప్రెషన్స్ తో ఈ అమ్మడు గ్లామర్ డోస్ ను ఏ రేంజ్ లో పెంచిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఇక ఇదే రేంజ్ లో బికినీ షో కూడా చేసేసింది.
ఈ ఫోటోలను చూసి.. సమంత సినిమాల్లోనూ తగ్గడం లేదు.. స్కిన్ షో చెయ్యడంలోనూ తగ్గడం లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట.
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట..
Akhil Akkineni: వారెవ్వా ఏమి బాడీ బాసూ.. కండలు తిరిగిన దేహంతో అఖిల్..
Raithu Bandhu: గుడ్ న్యూస్..రేపటి నుంచే ‘రైతు బంధు’ డబ్బులు జమ
Manchu Lakshmi: అందుకు డబ్బులేకపోతే కిడ్నీ అమ్ముకున్నా.. వైరల్ గా మారిన మంచు లక్ష్మి ట్వీట్
Balakrishna : రష్మిక.. నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉంటావా: బాలయ్య బాబు
Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి
Ram Gopal Varma: కేక్ ను కసా.. కసమని నరుకుతున్న ఆర్జీవీ..? ఎందుకంటే..?
Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి
Share this content: