దర్వాజ-సినిమా
Ileana D’Cruz: గోవా బ్యూటీ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా భాషల చిత్రాల్లో మంచి ఆఫర్లతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే, కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్ పలు నిర్ణయాలతో ఆమె మళ్లీ డీలా పడింది. అయితే, ప్రస్తుతం గోవా బ్యూటీ హట్ ఫోజులతో మత్తెక్కిస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Share this content: