దర్వాజ-సినిమా
Krithi Shetty : ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు సినీ రంగంలోకి అడుగుపెడుతుంటారు. అందులో కొందరు ఒక్క సినిమాతోనే క్లిక్ అయితే.. మరికొందరేమో.. అరడజను సినిమాల్లో నటించినా హిట్లు రాక సినీ లైఫ్ కు గుడ్ బాయ్ చెప్పిన వాళ్లూ ఉన్నారు.
ఇక పోతే ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ రంగంలో పాపులర్ అయిన హీరోయిన్లను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఈ లీస్ట్ లో ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘మా బేబమ్మగా’ చెరగని ముద్రను వేసుకుంది.
ఈ చేపక కళ్ల సుందరి ప్రస్తుతం చాలా సినిమాలనే క్యూలో పెట్టింది. తాజాగా రిలీజైన శ్యామ్ సింగరాయ్ మూవీలో నాని సరసన నటించింది కృతి శెట్టి. అలాగే త్వరలోనే నాగచైతన్య సరసన నాగలక్ష్మిగా పలకరించడానికి రెడీ అవుతోంది ఈ సుందరి.
ఇక ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటో షూట్ అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. లేటెస్ట్ ఫ్యాషన్ వేర్ లో సన్నజాజిలా మెరిసిపోతోంది ఈ సుందరి.
Sweater Dangers: చలికాలంలో స్వెటర్ వేసుకుని పడుకుంటున్నారా..? అయితే మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినట్టే.?
Gold Rates Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట.
Periods: పీరియడ్స్ ప్రతినెలా రావడం లేదా.. అయితే వీటిని పాటించి ఈ సమస్యకు చెక్ పెట్టండి..
Samantha Bikini Show:బికినీలో జలకాలాడుతున్న సమంత.. ఇంత చలిలోనూ చెమటలు పుట్టిస్తుంది బాబోయ్..
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట..
Akhil Akkineni: వారెవ్వా ఏమి బాడీ బాసూ.. కండలు తిరిగిన దేహంతో అఖిల్..
Share this content: