Breaking
Tue. Nov 18th, 2025

shriya saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..

sriya saran
sriya saran

దర్వాజ-సినిమా

shriya saran: టాలీవుడ్ ప్రేక్షకులకుు హీరోయిన్ శ్రియ పరిచయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో ఈ అమ్మడిదే హవా అంతా.. స్టార్ హీరోలందరి సరసన నటించి చిరకాల గుర్తింపు తెచ్చుుకుంది శ్రియ.

sriya-saran-1 shriya saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..

గతకొంతకాలం నుంచి ఈ భామ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చినా.. ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

shriya-saran-6-819x1024 shriya saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..

వయసు పెరిగేకొద్ది హీరోయిన్లకు ఆఫర్లు తగ్గుతూనే ఉండటం సహజం. ఇక ఈ అమ్మడికి కూడా అదే జరిగింది.

sriya-saran-2 shriya saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఈ భామకు ఆఫర్లు అరకొర మాత్రమే వస్తున్నాయి. రీసెంట్ గా శ్రియ ‘గమనం’ మూవీలో నటించింది.

Shriya-Saran-Andrei shriya saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..

తన అద్భుత నటనకు ఎంతో మంది ప్రశంసల జల్లు కురిపించారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీలో కూడా శ్రియ ఓ కీలక పాత్రలో నటిస్తుందన్న సంగతి తెలిసిందే.

Shriya-3Saran-1024x576 shriya saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..

ఇదిలా ఉంటే.. శ్రియ తరచుగా తన భర్త ఆండ్రూ కొశ్చివ్ తో రొమాన్స్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

Shriya-Saran-821x1024 shriya saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..

తాజాగా కూడా ఓ పిక్ ను షేర్ చేసి అందరూ నోరెళ్ల బెట్టేలా చేసింది శ్రియ.

Shriya-Saran-5 shriya saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..

గోవా లో జాలీగా ఎంజాయ్ చేయడానికి వెళ్లిన ఈ జంట రొమాన్స్ లో మునిగిపోయింది. భర్తకు లిప్ కిస్ ఇచ్చిన ఫోటోను షేర్ చేసింది ఈ అమ్మడు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

sriya-saran-4-819x1024 shriya saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..

Samantha: ఏంటీ సమంత వర్కౌట్స్ చేసేది ఇందుకోసమా..?

Corona Bulletin: డౌటే లేదు థర్డ్ వేవ్ మొదలైనట్టుంది.. భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..

Year Ender 2021: ఈ ఏడాది ఐటెం సాంగ్స్ లో స్టెప్పులేసి.. ప్రేక్షకులకు పరువాల గాలం వేసిన ముద్దుగుమ్మలు వీళ్లే..

Nivetha Thomas: మా బాలయ్య లాగా డ్యాన్స్ చేయడమంటే మాటలు కాదమ్మా .. నవ్వు తెప్పిస్తున్న నివేద ఫన్నీ డ్యాన్స్..

New Year Celebrations : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీళ్లకు మాత్రమే.. అయినా ఈ ఆంక్షలను పాటించకపోతే కఠిన చర్యలు..

Krithi Shetty : సన్నజాబి పువ్వులా మెరిసిపోతున్న బేబమ్మ.. మరీ ఇంత అందమేంటిరా బాబూ..

Hair Problem Tips: వెంట్రుకలకు నూనె రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు అస్సలు ఊడదు..

Deepika Pilli: ఏమి అందం ఏమి అందం.. దీపిక పిల్లి మరీ ఇంత అందంగా ఎలా పుట్టావమ్మా..

Sweater Dangers: చలికాలంలో స్వెటర్ వేసుకుని పడుకుంటున్నారా..? అయితే మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినట్టే.?

Related Post