దర్వాజ-హెల్త్&బ్యూటీ
Children height growth: కొందరు పిల్లలు వయస్సుకు మించి హైట్ పెరిగిపోతుంటారు. మరికొందరు పిల్లలైతే.. వారి వయస్సుకు తగ్గ హైట్ కూడా ఉండరు. దీనికి కారణం మనం పిల్లలకిచ్చే ఆహార పదార్థాలు, ఇతర కారణాలు కూడా ఉంటాయి. కానీ ఈ హైట్ తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచేస్తుంది. పిల్లలకు సరైన పోషకాలున్న ఆహారాన్ని ఇవ్వడంతో పాటుగా కొన్ని రకాల ఆటుల ఆడిస్తే.. మీ పిల్లలు తొందరగా గ్రోత్ అవ్వొచ్చు. అవేంటంటే..
బాస్కెట్ బాల్: ఈ ఆటలో పిల్లలు ఎక్కువగా జంప్ చేయడం.. తరచుగా అటు ఇటు కదలడం చేస్తుంటారు. సో ఈ ఆట పిల్లల ఎదుగుదలకు మంచిగా ఉపయోగపడుతుంది.
టెన్నిస్: బోన్స్ డెన్సిటీని మెరుగుపరిచి పిల్లలు హైట్ పెరిగేందుకు టెన్నీస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆటలో పిల్లలు జంపింగ్, రన్నింగ్ చేసి ఆడుతుంటారు. ఇలా చేయడం వల్ల స్పైన్ స్ట్రెచ్ అవుతుంది. దాంతో పిల్లల ఎదుగుదల మెరుగుపడుతుంది. అలాగే బ్యాట్మింటన్ కూడా పిల్లల పెరుగుదలకు సహాయపడుతుంది.
స్విమ్మింగ్: పిల్లల శరీర ఎదుగుదలకు చక్కటి ఔషదంలా స్విమ్మింగ్ పనిచేస్తుంది. ఈతతో పిల్లల ప్రతి బాడీ పార్ట్ కదులుతుంది. దాంతో పిల్లల హైట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి.
వాలీబాల్: జంపింగ్ ఎక్కువగా ఉండే వాలీబాల్ కూడా పిల్లల బాడీ పెరుగుదలకు ఎంతో సహకరిస్తుంది.
స్కిప్పింగ్: కార్డియో ఎక్సర్ సైజ్ గా పిలిచే స్కిప్పింగ్ కూడా పిల్లల పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. సో పిల్లలను రోజూ ఈ ఆటను ఆడిస్తే మంచి ఫలితం ఉంటుంది.
Year Ender 2021: 2021లో విడిపోయిన నటీనటులు వీళ్లే..
Pushpa Full Movie Leak : పుష్ప మూవీ లీక్.. నెట్టింట్లో హల్ చల్
Rakul Preet Singh: అలాంటి తప్పు నేను చెయ్యను గాక చెయ్యను: రకుల్
Hair Care Tips:వెంట్రుకలు ముట్టుకున్నా రాలిపోతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు
North Korea: నవ్వడం, ఏడ్వడం, తాగడం అక్కడ నిషిద్దం.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే..?
Karnataka : ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు దాన్నిఎంజాయ్ చేయాలి’
Marriage Age Of Women: అమ్మాయిల పెళ్లి వయస్సు 18 కాదు.. మరి ఎంతంటే..?
Pushpa Item Song: ఛా అమ్మాయిల పరువుపోయింది.. నేను పెడతా కేసు: నటి మాధవిలత
AP News:బీ కేర్ ఫుల్.. సిద్దాంతినంటూ బిచ్చమెత్తుకుంటూ దొరికినంత స్వాహా..
Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..