దర్వాజ-హెల్త్ &బ్యూటీ
Cracked heels: పాదాల పగుళ్లు నేడు వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఈ పగుళ్లు సర్వసాధారణమే అని కొందరు లైట్ తీసుకుంటారు. చిన్న సమస్యే అని వదిలేస్తే మాత్రం పగుళ్ల నుంచి రక్తం కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఆ పగుళ్లతో నలుగురిలో తిరగలేం.. అనేది పక్కన పెడితే ఆ సమస్యతో నడవలేక పోతారు. కొంచెం మీ పాదాలపై కేర్ తీసుకుంటే చాలు.. ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఈ చిట్కాలను ట్రై చేసి చూడండి..

1.నువ్వుల నూనెను గోరు వెచ్చగా చేసి పడుకునే ముందు ఆ పగుళ్లకు రాయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పగుళ్లు మటుమాయం అవుతాయి.
- ఒక కప్పు తీసుకుని సమపాళ్లో గ్లిజరిన్, రోజ్ వాటన్ ను మిక్స్ చేయాలి. దాన్ని పగుళ్లపై అప్లై చేసి.. ఒక గంట తర్వాత క్లీన్ చేయాస్తే సరి. తరచుగా ఇలా చేయడం వల్ల ఈ పగుళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు

3.గోరువెచ్చటి నీటిలో కాసింత నిమ్మరసం కలపాలి. అందులో మీ పాదాలను 15 నిమిషాల పాటు ఉంచాలి. అలాగే పడుకునే ముందు ఆ పగుళ్లకు మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా చేయడం వల్ల తొందరగా ఈ సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు.

4.పొప్పడి పండును గుజ్జుగా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి మిక్స్ చేసుకోవాలి. దాన్ని పాదాలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు ఉన్న మురికి అంతా పోయి క్లీన్ గా ఉంటాయి. ఇలా చేయడం వల్ల పాదాలు పగుళ్ల బారిన పడకుండా ఉంటాయి.
- కొన్ని గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందుతో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను వేయాలి. ఆ వాటలో పాదాలను ఒక 20 నిమిషాలను పాటు నానబెట్టాయి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల పాదాలను ఇన్ఫెక్షన్ నుంచి దూరం చేస్తుంది.
భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్‌బయ్ !
ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?
ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?
వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?
Omicron: ఒమిక్రాన్.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి
చర్చ లేకుండానే.. సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్
ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..