Loading Now
Eating bananas regularly could prevent heart attacks

ఈ పండుతో హార్ట్ ఎటాక్ కు చెక్ పెట్టొచ్చా?

దర్వాజ-హెల్త్ & బ్యూటీ

Heart Attack and Banana : ‘అన్ని పండ్లలో అరటి పండు మేలయా’ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదండోయ్. ఎందుకంటారా.. అతి భయంకరమైన గుండెపోటు నుంచి మనల్ని రక్షించేందుకు ఈ పండే మనకు శ్రీరామ రక్షగా మారిందని పరిశోధకులు కూడా వెళ్లడించారు. హార్ట్ ఎటాక్ అప్పట్లో వృద్ధులు, ఊబకాయులకు మాత్రమే వచ్చేది. కానీ మారిన జీవన శైలితో యువకులకు కూడా ఈ గుండెపోటు వస్తుంది.

అందుకే ఈ రోగం నుంచి మనల్నిమనం కాపాడుకోవాలంటే మాత్రం ప్రతిదినం ఒకే ఒక్క అరటి పండును తింటే దీని భారిన పడే ఛాన్సెస్ లేవని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అన్నిపండ్లలో కంటే ఈ బనానాలో విటమిన్లు, పొటిషియం, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైనవి మెండుగా లభిస్తాయి. అంతకుమించి సత్వర శక్తినిచ్చే పండుగా కూడా పేరుపొందింది.

https://darvaaja.com/heroine-poorna-_shamna-kasim/

ప్రతి రోజూ ఒక అరటి పండు తినడం వల్ల హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయే ప్రమాదాన్ని మూడో వంతు తగ్గిస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ పండులో ఉండే పొటాషియం ధమనులను మూసుకుపోకుండా చూడటం వల్లే ఈ ప్రమాధం రాకుండా ఉంటుందట. అలాగే మహిళల్లో వచ్చే ఐరన్, కాల్షియం వంటి లోపాలను కూడా సరిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే తాజాగా లభించే అరటి పండ్లనే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Poorna : సారీ హొయలతో ఆహా అనిపిస్తున్న పూర్ణ..

కంటినిండా నిద్రపోతే పొట్ట కరుగుతుందా?

E-Shram: అసంఘటిత కార్మికుల్లో 20% రిజిస్ట్రేషన్‌

తొందరగా అలిసిపోయి, నీరసంగా అనిపిస్తోందా.! అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..

Dengue: ఢిల్లీలో డెంగ్యూ పంజా

చలికాలమని నీళ్లు తాగకుండా ఉంటున్నారా?.. అయితే మీ పని అంతే..

T20 World Cup: నయా ఛాంపియన్ ఆస్ట్రేలియా

బట్టతల ఉందని బాధపడుతున్నారా.. ? అయితే మీకో గుడ్ న్యూస్..

Share this content:

You May Have Missed