Loading Now
masala spices

masala: గరం మసాలాలను తింటే ఆ రోగాలు రావా?

దర్వాజ-హెల్త్ & బ్యూటీ

garam masala: ఏ వంట చేసినా.. దానికి కూసింత గరం మసాలా ఆడ్ చేస్తే చాలు ఆ కూరకొచ్చే టేస్టే వేరబ్బా.. చిటికెడు గరం మసాలాతో ఘుమఘుమలాడే రకరకాల వంటకాలను తయారుచేయొచ్చు. భారతీయ వంటకాలంటే చాలు ఘాటుగా ఘాటుగా గరంమసాలాలతో ఘుమఘుమలాడుతుంటాయి. ఈ మసాలాలు అనేక మిశ్రమాలతో తయారు చేస్తారు. జీలకర్ర, యాలకులు, దనియాలు, దాల్చిన చెక్క, జాజికాయ, లవంగాలు వంటి వాటితో గరం మసాలాలను తయారుచేస్తారు.

ఈ మసాలాలు రుచిని కలిగించడంతో పాటుగా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయన్న విషయం మీకు తెలుసా. ఈ మసాలాలను అనేక వ్యాధులను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారట. కాగా శరీర ఉష్ణోగ్రతను పెంచడంలో గరం మసాలాలు ఉపయోగపడతాయని ఆయుర్వేదం చెబుతోంది. బయట దొరికే గరం మసాలాలు వద్దనుకుంటే ఇంట్లో కూడా మీరు తయారుచేసుకుని వాడొచ్చు.

దీనితో పాటుగా పసుపును కూడా కలపి వాడండి. దీనివల్ల వయస్సుతో వచ్చే అనేక వ్యాధుల నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా పసుపు క్యాన్సర్ కణాలను తొలగిస్తాయి. అదీ కాకుండా ఆయుష్షును పెంచడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇకపోతే ఈ గరం మసాలను వంట మధ్యలో వేస్తే వంట రుచి తగ్గిపోతుంది. గాలి చొరబడని సీసాలో వేసుకుని వాడితే మంచిది.

CM KCR: రేపే ఢిల్లీకి.. తాడో పేడో తేల్చుకుంటాం

Shrutihaasan: ఆ సీన్స్ లేకుంటేనే సీనియర్ హీరోలతో నటిస్తానంటున్న శృతిహాసన్

‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’

AP Floods: 12 మంది మృతి.. ప‌దుల సంఖ్య‌లో గ‌ల్లంతు

AP Rains: రాయలసీమను ముంచెత్తిన వరదలు

PM Modi: కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తాం: ప్రధాని మోడీ

బాయిల్డ్ రైస్ కొనం.. : కేంద్రం

EY-Refyne Survey : నెల కాక‌ముందే జీతం ఖతం..

Nidhhi Agerwal : అమ్మో నిధి ఏంటి వైట్ కలర్ డ్రెస్ లో ఏంజెల్ లా మారింది?

Share this content:

You May Have Missed