heart problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట..
దర్వాజ-హెల్త్ &బ్యూటీ
heart problems : వయసుతో సంబంధం లేకుండా నేడు చాలా మంది గుండె పోటు భారిన పడుతున్నారు. 25 ఏండ్లు దాటిన యువకులు సైతం ఈ హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు. అయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన అధ్యయనంలో.. హార్ట్ ప్రాబ్లమ్ గురించి కొత్త విషయాలు బయటకొచ్చాయి. కొన్ని రకాల బ్లడ్ గ్రూప్ వాళ్లు మాత్రమే ఈ హార్ట్ ఎటాక్ భారిన పడుతున్నట్టు వెళ్లడైంది. బ్లడ్ గ్రూప్ చాలా రకాలు ఉన్నాయి. A పాజిటీవ్, A నెగిటీవ్, B పాజిటీవ్, B నెగిటీవ్ లతో పాటుగా AB పాజిటీవ్, AB నెగిటీవ్ లు ఉన్నాయి.
అలాగే O పాజిటీవ్ తో పాటుగా O నెగిటీవ్ లు ఉన్నాయ. ఈ గ్రూప్ లతో పాటుగా వేరే బ్లడ్ గ్రూప్ లు కూడా అరుదుగా ఉన్నాయి. అయితే ఈ గ్రూపులన్నింటిలో కంటే.. A,B బ్లడ్ గ్రూప్ ఉన్న వారికే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువట. O గ్రూపు ఉన్నవారితో పోల్చుకుంటే ఈ A,B గ్రూపు వారికి 8 శాతం ఎక్కువగా వస్తుందని అధ్యయనంలో వెళ్లడైంది. మిగతా గ్రూపులతో పోలిస్తే ఈ A,B గ్రూపు వారే ఎక్కువగా గుండె పోటుకు గురవుతారట. ఎందుకంటే ఈ గ్రూపు వారి రక్తం తొందరగా గడ్డ కట్టడమే కారణమట. ఇలా రక్తం గడ్డకట్టడాన్ని బ్లడ్ క్లాట్స్ అని కూడా అంటారు.
అయితే బ్లడ్ క్లాట్స్ గుండెకు రక్తం సరఫరా అయ్యే ప్రాంతానికి అడ్డుపడతాయి. దీనివల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రమాధాలు చాలా రేర్ గా జరుగుతాయి. అయితే ఈ గ్రూప్ ఉన్నవారైనా.. వేరే గ్రూప్ వారైనా.. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మాత్రం రోజు పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు.
Akhil Akkineni: వారెవ్వా ఏమి బాడీ బాసూ.. కండలు తిరిగిన దేహంతో అఖిల్..
Raithu Bandhu: గుడ్ న్యూస్..రేపటి నుంచే ‘రైతు బంధు’ డబ్బులు జమ
Manchu Lakshmi: అందుకు డబ్బులేకపోతే కిడ్నీ అమ్ముకున్నా.. వైరల్ గా మారిన మంచు లక్ష్మి ట్వీట్
Balakrishna : రష్మిక.. నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉంటావా: బాలయ్య బాబు
Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి
Ram Gopal Varma: కేక్ ను కసా.. కసమని నరుకుతున్న ఆర్జీవీ..? ఎందుకంటే..?
Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి
Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం
Omicron Symptoms: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఏలా ఉంటాయంటే..?
Share this content: