Loading Now
knee pains

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

దర్వాజ-హెల్త్ & బ్యూటీ

Knee pain: ప్రస్తుతం మోకాళ్ల నొప్పులతో వృద్ధులతో పాటుగా యుక్త వయస్సుల వారు కూడా బాధపడుతున్నారు. మారుతున్న మన జీవన శైలితో పాటుగా అధిక బరువు కూడా ఈ నొప్పులకు కారణం. ఈ సమస్యతో నడవటం, కూర్చోవడం కూడా సరిగ్గా రాదు. దీంతో హాస్పటళ్ల చుట్టూ తిరుగుతూ.. రకరకాల టాబ్లేట్స్ ను వాడుతుంటారు. అయితే అతిగా మందు బిల్లలను వాడటం వల్ల నొప్పి తగ్గడం సంగతి పక్కన పెడితే మరోకొత్త రకం వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెన్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ మోతాదుకు మించి టాబ్లెట్లను వాడితే కిడ్నీ సమస్య కూడా వస్తుంది.

అందుకే టాబ్లెట్లకు బదులుగా మన జీవన శైలిని కాస్త మార్చుకుంటే చాలు ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. కాల్షియం తక్కువ అవడం వల్ల కూడా ఈ మోకాళ్లు, కీళ్ల నొప్పులు వస్తాయి. సో కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ ను తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే చేపలు, రాగులు, పాలు, ఆకు కూరలు, వాల్ నట్స్, ఖర్జూరం, డ్రైఫ్రూట్స్, అంజీర, కిస్మిస్ లను తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల ఎముకలకు కావాల్సిన కాల్షియం అంది ఎముకలు బలంగా మారుతాయి. దీంతో పాటుగా విటమిన్ D లోపం వల్ల కూడా ఈ నొప్పులు వస్తాయి.

సో రోజూ ఒక అరగంట సేపు ఎండలో కూర్చోండి. దీనివల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభించి మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. దీంతో పాటుగా మీ ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కూడా ఈ నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. అందుకోసమే రుచికి సరిపడా మాత్రమే ఉప్పును వాడాలి. ఈ అధిక ఉప్పు వాడటం వల్ల కీళ్లలో, మోకాళ్లలో జిగురు ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో మోకాళ్ల సమస్య వస్తుంది. అలాగే జిరుగు పదార్థం నిల్వ ఉండాలంటే మాత్రం శారీరక శ్రమ ఎంతగానో అవసరం. మీ ఆహార అలవాట్లను మార్చుకుంటే ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Adani: అంబానీని వెన‌క్కి నెట్టిన అదానీ

Farm Laws: సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప్చ్.. సమంత చేసిన ఆ పనికి ఫ్యాన్స్ ఫైర్..

Katrina Kaif: ‘రోడ్లు.. కత్రీనా కైఫ్ బుగ్గల్లా నున్నగా ఉండాలి’

రైల్వే ట్రాక్ ప‌క్క‌నే వీడియో కోసం.. కానీ అంత‌లోనే..

తొడ భాగంలో కొవ్వు కరగాలా? అయితే ఈ టిప్స్ పాటించండి..

కూలీ డబ్బులు అడిగితే చేయి నరికిన యజమాని

Share this content:

You May Have Missed