దర్వాజ-హెల్త్ & బ్యూటీ
Periods: మారుతున్న జీవన శైలీ, తీసుకునే ఆహారం, తీవ్ర ఒత్తిడికి గురవడం, హార్మోన్ల మార్పులు వంటి రకరకాల కారణాల వల్ల మహిళలు చాలా వరకు సమయానికి పీరియడ్స్ రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా నెలసరి కాక పోవడం నేడు చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఇలా పీరియడ్స్ సరిగ్గా కాకపోవడంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. సో ఈ సమస్యకు ఇంట్లో లభించే వాటితోనే పరిష్కిరించవచ్చు. వీటిని మీ రోజు వారి ఆహార పదర్థాలతో తీసుకుంటే చాలు ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
- బొప్పాయి(పొప్పడి పండు) పండులో ఉండే కెరోటిన్.. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిండం వల్ల పీరియడ్స్ వస్తాయి. సహజ పద్దతిలో పీరియడ్స్ రావాలంటే మాత్రం ఈ బొప్పాయి పండును తినడం బెటర్.
- రుచి కోసం కూరలో వాడే కొత్తిమీర కూడా పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. దీనిలో ఉండే మిరిస్టిసిన్, అపియోల్ వల్ల గర్భాశయం సంకోచం జరిగి నెలసరి వస్తుంది.
- వాము కూడా నెలసరి సమస్యను దూరం చేస్తుంది. ఈ వామును బెల్లంతో కలిపి తీసుకుంటే పీరియడ్స్ టైం లో వచ్చే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
- నెలసరి క్రమం తప్పిన మహిళలు అల్లం, లవంగాలతో తయారు చేసిన టీని తాగితే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట.
Samantha Bikini Show:బికినీలో జలకాలాడుతున్న సమంత.. ఇంత చలిలోనూ చెమటలు పుట్టిస్తుంది బాబోయ్..
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట..
Akhil Akkineni: వారెవ్వా ఏమి బాడీ బాసూ.. కండలు తిరిగిన దేహంతో అఖిల్..
Raithu Bandhu: గుడ్ న్యూస్..రేపటి నుంచే ‘రైతు బంధు’ డబ్బులు జమ
Manchu Lakshmi: అందుకు డబ్బులేకపోతే కిడ్నీ అమ్ముకున్నా.. వైరల్ గా మారిన మంచు లక్ష్మి ట్వీట్
Balakrishna : రష్మిక.. నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉంటావా: బాలయ్య బాబు
Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి
Ram Gopal Varma: కేక్ ను కసా.. కసమని నరుకుతున్న ఆర్జీవీ..? ఎందుకంటే..?
Share this content: