దర్వాజ-హెల్త్ &బ్యూటీ
Periods Precautions: నెలసరి సమయాల్లో వచ్చే చికాకు, నొప్పి, నీరసం, వంటి సమస్యలు ఎంతలా బాధిస్తాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నెలసరిలో వచ్చే ఇలాంటి సమస్యలు కొద్ది మందిలో మాత్రమే వస్తుంటాయి. ఇక వారికి నెలసరి సమయం దగ్గరకొచ్చిందంటే చాలు ఎక్కడ లేని భయం పుట్టుకొస్తుంటుంది. ఆ సమయంలో వచ్చే కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, నీరసంతో చాలా ఇబ్బంది పడుతుంటారు.
వాటినుంచి ఎలా బయటపడాలా అంటూ ఆలోచిస్తుంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు ఈజీగా ఈ సమస్యనుంచి కొంచెం రీలీఫ్ అయినా పొందవచ్చు.
పీరియడ్స్ వచ్చినప్పుడు తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. అలాగే ఫ్రెష్ గా పండ్లను, జ్యూస్ లను తాగుతూ ఉండాలి. తాజా ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే నీరసం రాదు.
ముఖ్యంగా ఆ సమయంలో పరిశుభ్రత పాటించకపోతే.. ఎలర్జీ రావడంతో పాటుగా క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముందని అధ్యయనాలు చెబుతున్నాయి. సో 4 నుంచి 6 గంటల కొకసారి న్యాప్ కిన్స్ మార్చుకుంటూ ఉండాలి. అలాగే తొడల మధ్య పొడిగా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే దురద పెడుతుంది.
Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Crime News: ఇన్ ఫార్మర్ గా పనిచేసాడని.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చిండ్రు
Samantha : ‘సెకండ్ హ్యాండ్ ఐటమ్’ ట్రోల్ పై సమంత ఏమందంటే..?
Pushpa Story: వార్నీ.. ‘పుష్ప’ కథ ఆ మూవీ కాపీనా..?
Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..
Carry Bag Free: ఇక నుంచి అవి ఫ్రీ.. డబ్బులు అడిగితే కఠిన చర్యలే..
Hamsa Nandini: టాలీవుడ్ హీరోయిన్ కు క్యాన్సర్
Children Height Growth:మీ పిల్లలు హైట్ తక్కువగా ఉన్నారా..? అయితే ఈ ఆటలు ఆడించండి..
Year Ender 2021: 2021లో విడిపోయిన నటీనటులు వీళ్లే..