Breaking
Sat. Jun 28th, 2025

Red Banana:ఎర్ర అరటిపండుతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

red banana
red banana

దర్వాజ-హెల్త్&బ్యూటీ

Red Banana: ఎటువంటి రోగాల భారిన పడకుండా ఉండేందుకు హెల్తీ ఫుడ్ ఎంతో అవసరం. అందులో పండ్లు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పండ్లను ఎంత ఎక్కువగా తింటే మన ఆరోగ్యం అంత క్షేమంగా ఉంటున్నట్టే. ఈ పండ్లలో అరటి పండుదే ముందు స్థానం. ఇక ఎర్రటి అరటి పండుతో ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఎర్రటి అరటి పండులో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. సో దీని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..

  • విటమిన్ సి, విటమిన్ బి6 పుష్కలంగా లభించే ఈ ఎర్రటి అరటి పండు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • మార్నింగ్ ఒక అరటిపండును మీ ఆహారంతో పాటుగా తిన్నట్టైతే రోజంతా ఎలాంటి అలసట లేకుండా ఫ్రెష్ గా వర్క్ ను కంప్లీట్ చేసుకుంటారు. అలాగే తక్షణ శక్తిని ఇవ్వడంలో కూడా ఈ పండు ముందుంటుంది.
  • అధిక బరువుతో బాధపడేవారు ఈ పండును తీసుకుంటే కొద్దికాలంలోనే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. ఈ పండును తినడం వల్ల ఎక్కువగా ఆకలి వేయదు. అలాగే ఫుడ్ ను ఎక్కువగా తినరు.
  • కంటిచూపును మెరుగుపరచడంలో ఈ ఎర్ర అరటి ముందుంటుంది. కంటి సమస్యకు చెక్ పెట్టే లుటిన్, బీటా కెరోటిన్ లు ఈ పండులో కూడా పుష్కలంగా లభిస్తాయి. సో ఈ పండును మీ రోజు వారీ ఆహారంలో చేర్చండి.

Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

‘నేతాజీ బతికే ఉన్నారా..? లేక మరణించారా.. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పిండి’

జస్టిస్ చంద్రు పై ఇప్పుడు గౌరవం పోయింది.. అంటూ చంద్రుపై హైకోర్టు సీరియస్..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?

సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?

మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి

‘విజయ్ దేవరకొండ చాలా హాట్’

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

Related Post