Loading Now
Norovirus , Hyderabad

Omicron Symptoms: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఏలా ఉంటాయంటే..?

దర్వాజ-హెల్త్ & బ్యూటీ

Omicron Symptoms: ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడించిన కరోనా మహమ్మారి అంత ఈజీగా వదిలి వెళ్లిపోయేలా లేదు. ఫస్ట వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ.. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ మహమ్మారి. దీని భారిన పడి ఎంతో మంది ప్రాణాలు వదిలారు. ఒక ప్రమాదం తప్పిందనుకున్న సమయంలోనే కరోనా థర్డ్ వేవ్, డేల్టా వేరియంట్ అంటూ జనాలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే డేల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. తాజాగా ఒమిక్రాన్ వెలుగులోకిచ్చింది. ప్రపంచ దేశాలన్నిటికీ ఈ ఒమిక్రాన్ పాకింది.

ఈ వేరియంట్ కేసులు రోజు రోజుకు దారుణంగా పెరిగిపోతున్నాయి. దీని భయంతో ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాలో చిన్నపిల్లలు కూడా ఒమిక్రాన్ భారిన పడుతున్నారు. ఒమిక్రాన్ తీవ్రమైన లక్షణాలను చూపించకపోయినప్పటికీ.. వేగంగా వ్యాప్తి జరుగుతుంది. ఒకరి నుంచి మరొకరి చాలా వేగంగా వ్యాపిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే అధ్యయానాల్లో తెలిసిన విషయమేమిటంటే ఈ ఒమిక్రాన్ పిల్లలనే లక్ష్యంగా చేసుకున్నది వెళ్లడైంది. భవిష్యత్తులో ఇది పెద్ద సవాల్ గా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

అందులో పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారు ఏ వేరియంట్ బారిన పడ్డారనే విషయం ఇంకా క్లారిటీ లేదని సమాచారం. ఇకపోతే ఒమిక్రాన్ లక్షణాలు కొత్తగా ఏమీ లేవని సౌత్ ఆఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్టి అన్నారు. ఈ ఒమిక్రాన్ లక్షణాలు అందరిలో ఒకేలా లేవని వెళ్లడించారు. పిల్లలతో పాటు, యువకుల్లో కూడా ఒకే రకమైన లక్షణాలు ఉన్నాయట. ఒంటి నొప్పులు, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నాయట. ఇక పోతే వాసన, రుచి లేకపోవడం వంటి లక్షణాలు లేవని తెలియజేశారు. కానీ ఈ వేరియంట్ పిల్లలనే ఎక్కువగా ప్రభావితం చేస్తుందట. అయితే ఈ ఒమిక్రాన్ ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఇంకా స్పష్టం కాలేదన్నారు. సో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.

Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

Inter First Year Result: వాళ్లందరూ పాస్..

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య బాబు?

Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Periods Precautions: పీరియడ్స్ టైంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Crime News: ఇన్ ఫార్మర్ గా పనిచేసాడని.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చిండ్రు

Samantha : ‘సెకండ్ హ్యాండ్ ఐటమ్’ ట్రోల్ పై సమంత ఏమందంటే..?

Pushpa Story: వార్నీ.. ‘పుష్ప’ కథ ఆ మూవీ కాపీనా..?

Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

Carry Bag Free: ఇక నుంచి అవి ఫ్రీ.. డబ్బులు అడిగితే కఠిన చర్యలే..

Share this content:

You May Have Missed