- పట్టభద్రులంతా ఓటు హక్కును ఉపయోగించుకోవాలె
- సమావేశంలో జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్
దర్వాజ, రంగారెడ్డి:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతునే గెలిపించాలని తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ అన్నారు. శనివారం కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోనున్న పార్థసారథి కన్వెన్షన్ హాల్ లో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు సంబంధించిన బహిరంగ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ నిరుద్యోగ నిర్ములన కోసం ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో స్వతంత్ర అభ్యర్థి అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు డిగ్రీ పట్టభద్రులు, టీచర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.
టీవీ, మొబైల్స్.. డెంజర్‌లో టీనేజర్స్ !
కోమలమైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!
అందానికి.. ఆరోగ్యానికి గోరింటాకు !
మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను మాకు పంపి.. వాటిని ఈ వెబ్ సైట్ లో చూడొచ్చు. మీ ఊర్లో, టౌన్ లో ఏవైనా ముఖ్యమైన ఘటనలు జరిగితే మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:7780448771
