దర్వాజ-రంగారెడ్డి
సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో లైంగికదాడి, హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని దేవుని పడకల్ గ్రామ ప్రజలు, యువకులు కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనపై ప్రభుత్వ స్పందన తీరును సైతం తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలనీ కోరుకుంటూ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించాలన్నారు. దేవుని పడకల్ గ్రామ సర్పంచ్ శ్రీశైలం అధ్వర్యంలో ఈ కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగింది.
సింగరేణి కాలనీ ఘటన నిందితుడు ఆత్మహత్య
మోడీ పుట్టిన రోజునే ‘నిరుద్యోగ దినోత్సవం’
గుజారత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక క్రైమ్ రేటు
తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు
గుంటూరులో విద్యార్థిని దారుణ హత్య
ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల రాక్షస పాలన.. షరియా చట్టం