దర్వాజ-ఎంటర్ టైన్మెంట్
Anasuya without Makeup: అందం అంటే అనసూయదే.. హీరోయిన్లు సైతం అసూయ పడే అందంతో పుట్టింది మా రంగమ్మత్త అంటూ యాంకర్ అనసూయను పొగడ్తలతో ముంచెత్తుతారు ఆమె ఫ్యాన్స్. అనసూయ అందంలో ఎవరూ సరితూగలేరు అంటూ ఆమెను చూసి మురిసిపోయే అభిమానులు బగ్గనే ఉన్నారు. అందులోనూ ఈ అమ్మడు వేసే హాట్ హాట్ ఎక్స్ పోజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు షోకు వెళ్లిందంటే చాలు.. టీవీల ముందు తిష్ట వేయాల్సిందే. ఎక్కడా ఏ లోపం లేకుండా.. అందంగా.. చూస్తుంటే ఇంకా ఇంకా చూపించాలనే కిల్లింగ్ లుక్స్ తో యాంకరింగ్ చేయడంలో అనసూయ ఎక్స్ పర్ట్. జబర్దస్త్ షో తో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
మనిషి ఆరడుగులున్నా.. తనకంటే చాలా చిన్నదైన డ్రెస్సులను వేస్తూ.. అందం అబ్బురంగా కనిపించేలా.. రెడీ అయ్యి చూపరులకు నేత్రానందం కలిగిస్తూ ఉంటుంది. ఇక బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తన సత్తాను చాటుకుంటుంది ఈ అందాల అనసూయ. ఇక బుల్లితెరపై చందమామలా మెరిసే తన మేకప్ పై ఇప్పుడు నెటిజన్లలో చర్చ మొదలైంది. ఎందుకంటారా.. మేకప్ లో మాత్రమే సెలబ్రిటీలను చూడగలమనే వాదనను ఇప్పుడు అనసూయ కూడా నిజం చేసింది. అందం అంటే ఇది అని చెప్పుకున్న నెటిజన్లు.. ఇది అసలు నిజమైన అందమే కాదు.. ఈ రోజే తెలిసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
విషయమేమిటంటే.. ఇన్ స్టాగ్రామ్ వేధికగా అనసూయ వితౌట్ మేకప్ తో ఉన్న తన ఫోటోలను షేర్ చేసింది. ఇంకేముంది ఆ ఫోటోలను చూసినప్పటి నుంచి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదే నీ అసలు రూపం, ఇది పెద్ద స్కామ్ అంటూ ఎవరికి తోచింది వాళ్లు కామెంట్లు రాసుకుంటూ పోతున్నారు. మరికొందరేమో.. న్యాచురల్ బ్యూటీ అంటూ పొగుడుతున్నారు. ఏదేమైనా అనసూయ పొగడ్తలకు పొంగిపోకుండా, నెగిటీవ్ కామెంట్లను పట్టించుకోకుండా తన లైఫ్ ను లీడ్ చేస్తూ.. మంచి సక్సెస్ ను అందుకుంటుంది.
Shraddha Das: బికినీలో పరువాల విందును ఇచ్చేస్తున్న శ్రద్ధాదాస్.. మరీ ఇంత హాట్ అయితే ఎట్టా అమ్మడు..
YS Sharmila: ఏపీలో పార్టీ పెట్టకూడదనే రూల్ లేదు కదా : షర్మిల
Hot Food : వేడి వేడిగా ఆహారాన్ని తింటున్నారా..? అయితే మీరు ఆ ప్రమాదాల్లో పడ్డట్టే..
Vaccination: నేటి నుంచి 15-18 ఏండ్ల వారికి వాక్సినేషన్.. అరగంట పాటు కేంద్రం లేనే..!
Deepthi-Shanmuk Breakup: షణ్ను, దీప్తిల బ్రేకప్ కు కారణం నేను కాదు: సిరి
WhatsApp Accounts Ban: 17.5 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకంటే..?
Share this content: