Breaking
Sun. Jun 29th, 2025

బిగ్ బ్రేకింగ్.. ఎస్సై అభ్యర్థులకు అలర్ట్

TSLPRB SI Exam Key

దర్వాజ-హైదరాబాద్

TSLPRB: ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణలో ఎస్ఐ ఎగ్జామ్ కు సంబంధించిన ప్రైమరీ కీ గురువారం ఉదయం విడుదల చేయనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది.

TSLPRB SI Exam Key: ఇటీల నిర్వహించిన SI, ASI పోస్టుల మెయిన్స్ పరీక్ష ప్రాథమిక కీ గురువారం విడుదలకానుంది. రేపటి నుంచి అందుబాటులో ఉండే ఈ కీపై అభ్యంతరాలుంటే ఈనెల 14న సాయంత్రం గం.5 లోపు తెలపాలని TSLPRB సూచించింది. ప్రశ్న, సమాధానం, ఆధారాలను నిర్ణీత ఫార్మాట్లో తమకు సమర్పించాలని బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.

పూర్తి వివరాలకు tslprb.in చూడగలరు.

https://darvaaja.com/telangana-class-10-results-86-6-per-cent-pass-percentage-girls-have-the-upper-hand/

Related Post