Breaking
Sun. Jun 29th, 2025

అయ్యయ్యో..RJ కాజల్‌ చేసిన ఆ తప్పుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఫైర్..?

ఆర్జే కాజల్
ఆర్జే కాజల్

దర్వాజ-బిగ్ బాస్

Bigg Boss serious on RJ Kajal: ఆర్జే కాజల్ పేరు తెలుగు ప్రజలకు సుపరిచతమే. ఆమే ఫేస్ తెలియక పోయినా.. ఆమె సన్నని గొంతు రోజూ అందరినీ పలకరించేది. ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది కాజల్. ఇక బిగ్ బాస్ ఇంట్లో ఎలా ప్రవర్తిస్తే.. ఎక్కువ రోజులు ఉంటారో ఆ మెలకువలన్నీ ఈమెకు బాగా తెలుసు. అందుకే ఈ హౌస్ లో 99 రోజులు జర్నీ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే అవుట్ అవుతుందనుకున్న కాజల్ ఇన్ని రోజులు ఇంట్లో ఉంటుందని ఊహించలేకపోయారు.

ఇక అసలు విషయానికొస్తే.. కాజల్ బిగ్ బాస్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. చెప్పకూడని విషయం ఒకటి అందరి ముందు బయటపెట్టి బిగ్ బాస్ నిర్వాహకుల చేత చివాట్లు తిన్నదట. అసలేం జరిగిందంటే.. బిగ్ బాస్ ఎపిసోడ్ ఒక రోజు లేట్ గా టెలికాస్ట్ అవుతదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక కాజల్ ఎలిమినేట్ ఎపిసోడ్ 12 న షూట్ చేస్తే.. అది మనకు మాత్రం 13న టెలికాస్ట్ చేసారు. అంటే ఒక రోజు ఆలస్యంగా అన్నమాట. ఈ విషయాన్ని ఒక రోజు మొత్తం సీక్రేట్ గా ఉంచాలి.

ఈ విషయం సోషల్ మీడియాలో లీక్ అయినా.. కంటెస్టెంట్లు మాత్రం తమకు తాముగా ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టకూడదు. కానీ కాజల్ తొందర పడి ఆ సీక్రేట్ ను లీక్ చేసింది. ఎలిమినేట్ తర్వాత స్టార్ మా నిర్వహించే బిగ్ బాస్ బజ్ లో పాల్గొనకుండా యూ ట్యూబ్ ఛానెల్ లో పాల్గొనడమే కాకుండా సీక్రేట్ ను కూడా బయటపెట్టింది. దాంతో బిగ్ బాస్ నిర్వాహకులు కాజల్ ను మీకు ఈ విషయం కూడా తెలియదా అంటూ నిలదీసారని సమాచారం.

మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి

‘విజయ్ దేవరకొండ చాలా హాట్’

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భార‌తంలో నిరసనలు

కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్

బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?

Related Post