Loading Now
Massive Fire, Storey Building, Delhi, massive fire broke out, commercial building, Mundka metro station, Massive Fire At 3-Storey Building In Delhi, Delhi fire accident,

Delhi fire accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్ర‌మాదం.. 26 మంది మృతి…

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Deadly fire accident in Delhi: ఢిల్లీలో ఘోర అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్ర‌మాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 30 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని వాణిజ్య భవనంలో ఈ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది భవనం నుంచి 60-70 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. అప్ప‌టికే 26 మంది ప్రాణాలు కోల్పోయారు. గాప‌డ్డ‌వారిని వైద్యం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ప‌లువురి ప‌ర‌స్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

Share this content:

You May Have Missed