దర్వాజ-న్యూఢిల్లీ
Andaman and Nicobar Islands: అండమాన్ నికోబార్ దీవులలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6 తీవ్రతగా నమోదైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది.
వివరాల్లోకెళ్తే.. అండమాన్ నికోబార్ దీవులలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6 తీవ్రతగా నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. భారతదేశంలోని అండమాన్ దీవుల్లో శనివారం రిక్టర్ స్కేల్ పై 6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జెడ్) తెలిపింది. భూకంపం 10 కిమీ (6.2 మైళ్లు) లోతులో ఉందని GFZ తెలిపింది.