Breaking
Sun. Jun 29th, 2025

Shinzo Abe: జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే మృతి

Telugu News, ద‌ర్వాజ‌, darvaaja, Telugu News updates, తెలుగు న్యూస్‌, తాజా వార్త‌లు, Shinzo Abe Death, World Leaders, Japan, Former PM Shinzo Abe, election campaign, Boris Johnson,PM Modi,Anthony Albanese, Jacinda Ardern, షింజో అబే, జపాన్, మాజీ ప్రధాని షింజో అబే,,

ద‌ర్వాజ‌-అంత‌ర్జాతీయం

Japan Former PM Shinzo Abe : జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే శుక్ర‌వారం నాడు మ‌ర‌ణించాడు. ఓ దుండ‌గుడు జ‌రిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయ‌ప‌డి ఆయ‌న ప్రాణాలు విడిచారు. ప‌శ్చిమ జ‌పాన్‌లోని నారాలో జ‌రిగిన ఓ ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగిస్తుండ‌గా, ఓ నిందితుడు వెనుక నుంచి కాల్చి చంపారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న‌ను హెలికాప్ట‌ర్‌లో వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే, ఆయ‌న‌కు తీవ్రంగా గాయాలు కావ‌డంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయార‌ని జపాన్ మీడియా నివేదిక‌లు పేర్కొన్నాయి.

కాగా, ఈ దారుణానికి పాల్ప‌డిన వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపార‌ని NHK నివేదించింది. ఆ వ్యక్తి తన 40 ఏళ్ల మాజీ ప్ర‌భుత్వ అధికారిగా గుర్తించారు.

Related Post