Loading Now
Delmicron

delmicron: ఏమిటీ డెల్మిక్రాన్..? వెన్నులో వణుకు పుట్టిస్తున్న దీని లక్షణాలు ఎలా ఉంటాయి..?

దర్వాజ- అంతర్జాతీయం

Codelmicron: కరోనా మహమ్మారి రాకతో ప్రపంచ దేశాలన్ని గజగజ వణికిపోతున్నాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ.. రోజు రోజుకు.. కొత్త కొత్త రూపాలను పరిచయం చేస్తున్న కరోనా.. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక తాజాగా ఒమిక్రాన్ కూడా దర్శనం ఇచ్చింది. ఇది అన్ని వేవ్ ల కంటే అతి వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచ దేశాల ప్రజలందరూ.. డెల్టా, ఒమిక్రాన్ భారిన పడుతూనే ఉన్నారు. ఈ మహమ్మారి కారణంగా దేశాలన్నీ వణుకుతుంటే.. ప్రస్తుతం ఈ రెండు కలిసి డెల్మిక్రాన్ వేరియంట్ గా ఏర్పడి జనాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ డెల్మిక్రాన్ ఇప్పటికే యూఎస్, యూరప్ దేశాల్లో చాపకింద నీరులా వ్యాపిస్తూ.. అక్కడి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది.

డెల్మిక్రాన్ అంటే ఏమిటీ?

డెల్టా+ఒమిక్రాన్ వేరియంట్లను కలిపి డెల్మిక్రాన్ అంటారు. ఇది కొత్త వేరియంట్ కాదు. కానీ డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల స్పైక్ పోటీన్ల కలయిక వల్లనే ఇది ఏర్పడుతుందని నిపుణులు తెలిపారు. ఒక వ్యక్తిలో ఒకేసారి ఒమిక్రాన్ తో పాటుగా, డెల్టా కూడా సోకినట్టైతే దానిని డెల్మిక్రాన్ అంటారు. ఈ డెల్మిక్రాన్ ఒమిక్రాన్ కంటే చాలా ఫాస్ట్ గా వ్యాపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే యూరప్ దేశాల్లో డెల్మిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

లక్షణాలు:

డెల్మిక్రాన్ కు ప్రత్యేకించి లక్షణాలేమీ లేవు. ఒమిక్రాన్, డెల్టా, డెల్మిక్రాన్ లకు ఇంచు మించు ఒకే రకమైన లక్షణాలు కనిపిస్తున్నాయట. దాంతో నిపుణులు ఈ డెల్మిక్రాన్ లక్షణాలు ఏంటనే దానిపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు. అయితే డెల్మిక్రాన్ సోకితే విపరీతంగా జ్వరం, దగ్గు, తలనొప్పి, వాసన కోల్పోవడం, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి

Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

Omicron Symptoms: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఏలా ఉంటాయంటే..?

Inter First Year Result: వాళ్లందరూ పాస్..

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య బాబు?

Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Periods Precautions: పీరియడ్స్ టైంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Crime News: ఇన్ ఫార్మర్ గా పనిచేసాడని.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చిండ్రు

Share this content:

You May Have Missed