నెల‌రోజుల‌కు పైగా ఉగ్ర‌రూపంలో లావా వెద‌జ‌ల్లుతున్న అగ్నిప‌ర్వ‌తం

La Palma volcano
La Palma volcano

ద‌ర్వాజ‌-అంత‌ర్జాతీయం
La Palma volcano in Canary Islands : స్పెయిన్ లోని కానరీ దీవుల్లోని లా పామా ఐలాండ్‌లో కుంబ్రె వీజా అగ్నిపర్వతం బద్ధలైంది. దాని నుంచి వెలువడుతున్న లావా సమీపంలోని వందలాది ఇళ్లను ముంచేసింది. వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. చాలా మందిని అధికారులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. దాదాపు నెల రోజుల నుంచి అగ్నిప‌ర్వ‌తం లావాను వెద‌జ‌ల్లుతోంది. అగ్నిప‌ర్వ‌తం లావా వెద‌జ‌ల్ల‌డం సెప్టెంబ‌ర్ 19 నుంచి తీవ్ర‌త అధిక‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 2 వేల ఏక‌రాల భూమిపై లావా ప్ర‌వాహం కొన‌సాగింది. దాదాపు వేయికి పైగా ఇండ్లు ధ్వంస‌మ‌య్యాయి.

Aryan Khan Drugs Case_ఆర్య‌న్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు

భ‌గ్గుమంటున్న చ‌మురు ధ‌రలు

పెగాస‌స్‌_దేశ ప్రజాస్వామ్యంపై దాడి !

ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ దొరికేనా…?

నేను బీజేపీ ఎంపీని.. ఈడీ నా జోలికి రాదు

Ind Vs Pak : భార‌త్‌-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్

టాస్ కాయిన్‌తో పాక్ ఎకాన‌మీని పెంచుకుంటార‌ట‌.. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త సెటైర్లు

T20 World Cup: విండీస్‌పై ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాలో గెలుపు

Related Post