Breaking
Tue. Nov 18th, 2025

క‌రోనా లాక్‌డౌన్… క‌‌న్నీటి దృశ్యాలు !

lockdown anniversary india coronaviruscoronavirus 99
lockdown anniversary india coronaviruscoronavirus 99

గతేడాది మార్చిలో ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ విధించడంతో అత్య‌వ‌స‌ర సేవ‌లు అగ్నిమాప‌క‌, పోలీసులు, అత్య‌వ‌స‌ర ర‌వాణా మిన‌హా మిగిలిన అన్ని ర‌వాణా స‌ర్వీసులు, సేవ‌లు, ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య కార్య‌కలాపాలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొన్నారు. లాక్ డౌన్ విధించి ఏడాది అయిన సందర్భంగా ఆ కన్నీటి కడలికి సాక్ష్యాలుగా నిలిచన అనేక ఘటనలు ఉన్నాయి. వాటిలో కొన్ని దృశ్యాలు…

Related Post