దర్వాజ-ముంబయి
Aryan Khan Drug Case : డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బెయిల్ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. విచారణను మరోసారి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ సాంబ్రేతో కుడిన ధర్మాసనం.. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్ముమ్ ధమేచా బెయిల్ పిటిషన్లను గురువారం 2.30 గంటలకు విచారిస్తమని తాజాగా పేర్కొంది.
ఇదిలావుండగా, బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆర్యన్ ఖాన్‌కు మరో మూడు రోజుల్లో బెయిల్ రాకుంటే నవంబర్ 15 వరకు జైలులోనే గడపాల్సి పరిస్థితి రానున్నది. ఎందుకుంటే మరో మూడు రోజుల్లో బాంబే హైకోర్టుకు దీపావళి సెలవులు రానున్నాయి. కాగా, ఈ అక్టోబర్ 3న ముంబయి తీరంలో క్రూయిజ్ షిప్‌పై ఎన్సీబీ అధికారుల దాడిలో ఆర్యన్‌ఖాన్‌తోపాటు పలువురు డ్రగ్స్ తో పట్టుబడ్డారు.
నేను బీజేపీ ఎంపీని.. ఈడీ నా జోలికి రాదు
Ind Vs Pak : భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్
టాస్ కాయిన్‌తో పాక్ ఎకానమీని పెంచుకుంటారట.. ప్రముఖ వ్యాపారవేత్త సెటైర్లు
T20 World Cup: విండీస్‌పై ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాలో గెలుపు
T20 World Cup: విండీస్ చెత్త రికార్డు..
T20 World Cup: ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా బోణీ..
పెట్రోల్ పన్నులతోనే.. ఫ్రీ వ్యాక్సిన్లు.. :కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌పూరీ