Loading Now
Gmail down

జీమెయిల్ సేవ‌ల‌కు అంత‌రాయం

దర్వాజ-న్యూఢిల్లీ

Gmail suffers outage in India: ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ మెయిల్ స‌ర్వీసు జీమెయిల్ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. భార‌త్ లో మంగ‌ళ‌వారం నాడు జీమెయిల్ సేవ‌ల్లో అంత‌రాయం కార‌ణంగా కొద్దిసేపు సేవ‌లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వినియోగ‌దారులు ఈ-మెయిల్‌ల‌ను పంప‌డం లేదా స్వీక‌రించ‌డంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వెబ్‌సైట్లు, సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ల సేవ‌ల వివ‌రాల‌ను వెల్ల‌డించే డౌన్ డిటెక్ట‌ర్ జీమెయిల్ సేవ‌ల్లో ఏర్ప‌డిన అంత‌రాయం గురించి నివేదించింది. డౌన్ డిటెక్ట‌ర్ ప్ర‌కారం.. దాదాపు 68 శాతం మంది జీమెయిల్ వెబ్‌సైట్ లో స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. 18 శాతం స‌ర్వ‌ర్ క‌నెక్ష‌న్, 14 శాతం లాగిన్ స‌మ‌స్య‌లను యూజ‌ర్స్ ఎదుర్కొన్నారు. ఇత‌ర సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల‌లో జీమెయిల్ యాక్సెస్ చేయ‌లేక‌పోతున్నామ‌ని యూజ‌ర్స్ ఫిర్యాదులు చేశారు.

బాల్య వివాహాలు.. ఏటా 22 వేల మంది బాలిక‌లు బలి

2-18 వ‌య‌స్సుల వారికి క‌రోనా వ్యాక్సిన్‌

ఢిల్లీలో పాక్ ఉగ్ర‌వాది అరెస్ట్‌

ఈటల రాజేందర్‌పై కేసు నమోదు

క్లిష్ట పరిస్థితుల్లో.. విద్యుత్‌ సంక్షోభం.. : కేజ్రీవాల్‌

యూపీలో నిరంకుశ పాల‌న..

జమ్మూకాశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి

లఖింపూర్ కేసు: కేంద్ర మంత్రి, ఆయ‌న కుమారుడిని కాపాడేందుకు యోగి ప్రయత్నం

Share this content:

You May Have Missed