దర్వాజ-నేషనల్
Karnataka :‘అత్యాచారం అనివార్యమైనప్పుడు.. పడుకుని దాన్ని ఎంజాయ్ చేయడమే ఉత్తమమైనది’ అంటూ కర్ణాటక అసెంబ్లీ చర్చల్లో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో రైతుల సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని ఎమ్మెల్యేలు స్పీకర్ పై ఒత్తిడి తీసుకొచ్చారు.
దాంతో స్పీకర్ విశ్వేశ్వర్ హేగ్డేకు ఎమ్మెల్యేలను అదుపుచేయడం తలనొప్పిగా మారింది. దాంతో స్పీకర్ ప్రస్తుతం నేనూ అన్నింటినీ ఆస్వాదిస్తూ.. అవును.. అవును అంటూ ఉంటడం తప్ప ఏం చేయలేనని నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఇక ఈ మాటకు స్పందిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ ఇలా అన్నారు..
‘అత్యాచారం అనివార్యమైనప్పుడు దాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయాలి’అనే ఓ సామేత ఉంది కదా..మీరు కూడా (స్పీకర్) ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉన్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడున్న సభ్యులందరూ పగలబడి నవ్వారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఈయన మాటలను వ్యతిరేకించలేదు. ఒక నేత అయ్యుండి జనాలకు ఏ ఉపదేశం ఇద్దామని ఈ వ్యాఖ్యలు చేశారు అని ప్రజలు మండిపడుతున్నారు.
Marriage Age Of Women: అమ్మాయిల పెళ్లి వయస్సు 18 కాదు.. మరి ఎంతంటే..?
Pushpa Item Song: ఛా అమ్మాయిల పరువుపోయింది.. నేను పెడతా కేసు: నటి మాధవిలత
AP News:బీ కేర్ ఫుల్.. సిద్దాంతినంటూ బిచ్చమెత్తుకుంటూ దొరికినంత స్వాహా..
Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
‘నేతాజీ బతికే ఉన్నారా..? లేక మరణించారా.. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పిండి’
జస్టిస్ చంద్రు పై ఇప్పుడు గౌరవం పోయింది.. అంటూ చంద్రుపై హైకోర్టు సీరియస్..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?
సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?
మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి
