దర్వాజ-జాతీయం
Gold Price Today: పసిడి ధరలు కొన్ని రోజుల నుంచి పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్ డిమాండ్ కారణంగా బంగారం ధరల్లో ఈ హెచ్చు తగ్గుల మార్పు వస్తూ ఉంటుంది. ఇక ఈ రోజు(బుధవారం) పసిడి ధర 10 గ్రాములకు సుమారుగా రూ.130 పెరిగింది. కానీ వెండి నిన్నటి ధరలోనే స్థిరంగా ఉంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.49,360 గా పలుకుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,250 లుగా ఉంది. విశాఖ పట్నం, విజయవాడలో కూడా బంగారం ఇదే ధరలో కొనసాగుతోంది. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 51,710 గా ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర 47,400 రూపాయలుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 49,500 గా ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం రూ. 45,380 గా ఉంది. ఇకపోతే బెంగుళూరులో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 49,360 గా ఉంటే.. 22 క్యారెట్ల బంగారం రూ.రూ. 45,250 కొనసాగుతోంది. ముంబైలో అయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 48,150 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి రూ. 47,150 కొనసాగుతోంది.
Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..
‘నేతాజీ బతికే ఉన్నారా..? లేక మరణించారా.. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పిండి’
జస్టిస్ చంద్రు పై ఇప్పుడు గౌరవం పోయింది.. అంటూ చంద్రుపై హైకోర్టు సీరియస్..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?
సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?
మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి
బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..
Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు
AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భారతంలో నిరసనలు
కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు
