Sun. Dec 15th, 2024

Nayanthara-Vignesh Shivan: వివాహబంధంతో ఒక్క‌టైన న‌య‌న‌తార-విఘ్నేష్ శివన్.. పెండ్లి ఫోటో..!

Nayanthara, Vignesh Shivan, wedding ceremony, filmmaker, social media, first picture, నయనతార, విఘ్నేష్ శివన్, వివాహ వేడుక, చిత్రనిర్మాత, సోషల్ మీడియా, మొదటి చిత్రం,

ద‌ర్వాజ‌-సినిమా

Nayanthara-Vignesh Shivan: లేడీ సూప‌ర్ స్టార్ నయనతార- ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివన్ ల వివాహం నేడు జ‌రిగింది. మూడుముళ్ల బంధంతో ఈ ప్రేమ జంట ఒక్క‌టైంది. వీరి పెళ్లి వేడుక వారి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో జరిగింది. విఘ్నేష్ శివన్ పెళ్లికి సంబంధించిన మొదటి ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. చెన్నైలోని మహాబలిపురంలోని షెరటాన్ పార్క్‌లో పెండ్లి కోసం భారీ అద్దాల మండపాన్ని ఏర్పాటు చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్, షారూఖ్ ఖాన్, విజయ్ సేతుపతి, మణిరత్నం, శివకార్తికేయన్, అట్లీలు ఈ వివాహానికి హాజరయ్యారు.

Nayanthara-Vignesh-Shivan-1024x576 Nayanthara-Vignesh Shivan: వివాహబంధంతో ఒక్క‌టైన న‌య‌న‌తార-విఘ్నేష్ శివన్.. పెండ్లి ఫోటో..!

Share this content:

Related Post