Breaking
Sat. Jun 28th, 2025

PM Modi Hyderabad visit: ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌పై ఆగ్ర‌హం.. ట్విట్ట‌ర్ లో #GoBackModi ట్రెండింగ్ !

PM Modi Hyderabad,Chennai visit: Why #GoBackModi is trending on Twitter?

దర్వాజ-హైదరాబాద్

PM Modi Hyderabad visit: చెన్నై, హైదరాబాద్ లో గురువారం నాడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ర్య‌టించ‌నున్నారు. అయితే, ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు ముందు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో #GoBackModi హ్యాష్ ట్యాగ్‌ ట్రెండింగ్ అవుతోంది. Twitter లో #GoBackModi భారతదేశంలోనే టాప్ ట్రెండ్ లో ఉంది. మోడీ రాష్ట్ర పర్యటనపై స్పందిస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ సిద్ధాంతం, ధరల పెంపు, ఇంధన ధరలు, హిందీ భాషా వివాదం, వ్యాపారవేత్తలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు మొదలైన పలు కారణాలతో నెటిజన్లు ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Post