Breaking
Tue. Nov 18th, 2025

Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి క‌రోనా పాజిటివ్..

ప్రియాంక గాంధీ వాద్రా, మధ్యప్రదేశ్‌, భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ, కన్యాకుమారి, బుర్హాన్‌పూర్ ,Priyanka Gandhi Vadra, Madhya Pradesh, Bharat Jodo Yatra, Rahul Gandhi, Kanyakumari, Burhanpur, Congress ,

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Priyanka Gandhi Tests COVID Positive: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాకు క‌రోనా వైర‌స్ సోకింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించిన ఒక రోజు తర్వాత, ప్రియాంకు కూడా క‌రోనా సోకింద‌ని ప‌రీక్ష‌ల్లో వెల్ల‌డైంది. త‌న‌కు క‌రోనా వైర‌స్ సోకింద‌నీ, తెలిక‌పాటి ల‌క్ష‌ణాలు ఉన్నాయనీ కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. తాను హోం ఐసోలేష‌న్ ఉన్నాన‌ని తెలిపారు.

అంత‌కుముందు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి క‌రోనా సోకింది. ప్ర‌స్తుతం ఆమె ఐసోలేష‌న్‌లో చిక్సిత పొందుతున్నార‌ని ఆ పార్టీ ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ నేత ర‌ణ్‌దీప్ సుర్జేవాలా ట్విట‌ర్‌లో వివ‌రాలు తెలిపారు.

Priyanka-Gandhi-Congress-1024x576 Priyanka Gandhi:  ప్రియాంక గాంధీకి క‌రోనా పాజిటివ్..
Priyanka Gandhi-Congress

Related Post