తెలంగాణ సీఎంగా Revanth Reddy.. క్యాబినెట్ లోని మంత్రులు వీరే

Bhatti Vikramarka, Revanth Reddy
Bhatti Vikramarka, Revanth Reddy

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పదకొండు మంది సీనియర్ నేతలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్ర‌మాణ‌స్వీకారం చేసిన మంత్రులు వీరే..

  • భట్టి విక్రమార్క
  • శ్రీధర్ బాబు
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • సీతక్క
  • కోమటి రెడ్డి వెంకట రెడ్డి
  • తుమ్మల నాగేశ్వర్ రావు
  • పొన్నం ప్రభాకర్
  • కొండా సురేఖ
  • దామోదర రాజనర్సింహ
  • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • జూపల్లి కృష్ణారావు

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే.. 

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. 

Related Post