Loading Now
Sara Ali Khan Vijay DeverakondaSara Ali Khan Vijay Deverakonda

‘విజయ్ దేవరకొండ చాలా హాట్’

దర్వాజ-సినిమా
Sara Alikhan:టాలీవుడ్ లో ప్రస్తుతమున్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకున్న క్రేజే వేరబ్బా. తన స్టైల్, ఆటిట్యూడ్ తో ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే ఎంతో మందిని తన అభిమానులను చేసుకున్నాడు ఈ రౌడీ హీరో. అందులోనూ మొదటి సినిమాతోనే అమ్మాయిల కలల రాకుమారుడిగా మారి అందరి మనస్సును దోచుకున్నాడు. వయస్సుతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండకు చెప్పలేనంత మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

Sara-Alikhan ‘విజయ్ దేవరకొండ చాలా హాట్’

ఇక ఈ ఫ్యాన్స్ లీస్ట్ లో సెలబ్రిటీలు కూడా ఉన్నారండోయ్. అందులో ఒకరైనా సారా అలీఖాన్ కు ఈ రౌడీ హీరో అంటే మాటల్లో చెప్పలేనంత మహా ఇష్టం. అందుకే సమయం దొరికినప్పుడల్లా విజయ్ దేవరకొండపై ఉన్న అభిమానాన్ని, ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. గతంలో సారా ఆలీఖాన్ విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని చెప్పింది. తాజాగా మరోసారి ఈ రౌడీ హీరోపై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టింది.

ఈ చిన్నది ధనుష్, అక్షయ్ కుమార్ తో కలిసి నటించిన ‘అత్రంగిరే’ మూవీ ప్రమోషన్ లో.. విజయ్ దేవరకొండపై హాట్ కమెంట్ చేసింది. దక్షిణాదిలో మీరు ఏ హీరోతో మూవీ చేయాలనుకుంటున్నారని అడగ్గా వెంటనే విజయ్ దేవరకొండ పేరు చెప్పింది సారా. అందులోనూ విజయ్ వెరీ హాట్ గా, కూల్.. అందుకే నాకు నటించాలనుంది అంటూ తన మనసులోని అసలైన మాటను బయటపెట్టింది ఈ చిన్నది.

సీఎం జగన్ ను చంపాలని చూస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే

బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భార‌తంలో నిరసనలు

కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్

బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?

అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..

భార్యను చంపనీకే ఏకంగా క్షుద్రపూజలే చేసాడు.. ఆఖరికి ఏమైందంటే..?

Share this content:

You May Have Missed