దర్వాజ-క్రీడలు
T20 World Cup: దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2021 నయా ఛాంపియన్ గా ఆస్ట్రేలియా అవతరించింది. న్యూజిలాండ్ జట్టు నిర్ధేషించిన 172 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే చేదించి సరికొత్త టీ20 ఛాంపియన్ గా నలిచింది ఆస్ట్రేలియా. 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ముద్దాడింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో మిచెల్ మార్ష్ 77, డేవిడ్ వార్నర్ 53 పరుగులతో.. బౌండరీలు బాదులు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మాత్రమే రెండు వికెట్లతో మెరిశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన కీవీస్ జట్టు 20 ఓవర్ల లో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ 45 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మిచెల్ మార్ష్ నిలిచాడు. ఐపీఎల్ రాణించకపోవడంతో జట్టు నుంచి తొలగించబడిన డేవిడ్ వార్నర్ టీ20 ప్రపంచ కప్ తన బ్యాట్ సత్తా ఎంటో చూపించాడు. పరుగుల వరదపారించిన వార్నర్ ను ప్లేయర్ ఆప్ ది సిరీస్ అవార్డు వరించింది.
బట్టతల ఉందని బాధపడుతున్నారా.. ? అయితే మీకో గుడ్ న్యూస్..
పిల్లలపై 400 శాతం పెరిగిన సైబర్ నేరాలు
‘కాప్26లో పాల్గొనకపోవడానికి ప్రభుత్వ యంత్రాంగమే కారణం’
ఆవు పేడ, మూత్రంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
Samantha : ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌లో సమంత చిందులు !
2 లక్షల జీతం కానీ.. 30 వేలకు కక్కుర్తిపడి.. చివరకు..?
Madras High Cour: ప్రజా ప్రయోజనం కోసమా? మెరుగైన న్యాయ నిర్వహణ కోసమా?
Terrorist Attack : మణిపూర్‌లో భద్రతా కాన్వాయ్ పై ఉగ్రదాడి