దర్వాజ-తెలంగాణ
December 31st Celebrations : తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెబుతూ.. పాత ఏడాదికి గుడ్ బాయ్ చెప్పి..ఆడుతూ.. పాడుతూ.. సెలబ్రేషన్స్ చేసుకోవడం యూత్ కు మామూలే. కానీ కరోనా నేపథ్యంలో ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండవని అందరూ భావించారు. కానీ తెలంగాణ సర్కారు మాత్రం ఎవరూ ఊహించని రీతిలో మందు బాబులకు మాంచి కిక్కిచ్చే వార్త చెప్పింది.
31 st రోజున అర్థరాత్రి వరకు పార్టీలు చేసుకునే అవకాశం కల్పించింది. అందులోనూ రాష్ట్రంలోని బార్లు, వైన్స్ లు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంటాయని ప్రకటించింది. వీటితో పాటుగా ఈవెంట్లకు కూడా ఈ అవకాశం కల్పించింది.
అయితే అర్థరాత్రి వరకు వైన్స్ లు ఓపెన్ ఉన్నా.. డ్రంక్ అండ్ డ్రైవ్ ఖచ్చితంగా ఉంటుందని ప్రకటింది. ఏదేమైనా.. కరోనా ఆంక్షలు, కట్టడి చర్యలను పక్కన పెట్టేసి మందుబాబులు యథేచ్ఛగా పార్టీలు చేసుకోవడానికి మన సర్కారు సువర్ణావాకాశం కల్పించడం గమనించదగ్గవిషయమే.
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట.
Periods: పీరియడ్స్ ప్రతినెలా రావడం లేదా.. అయితే వీటిని పాటించి ఈ సమస్యకు చెక్ పెట్టండి..
Samantha Bikini Show:బికినీలో జలకాలాడుతున్న సమంత.. ఇంత చలిలోనూ చెమటలు పుట్టిస్తుంది బాబోయ్..
Heart Problems : మీకిది తెలుసా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువట..
Akhil Akkineni: వారెవ్వా ఏమి బాడీ బాసూ.. కండలు తిరిగిన దేహంతో అఖిల్..
Raithu Bandhu: గుడ్ న్యూస్..రేపటి నుంచే ‘రైతు బంధు’ డబ్బులు జమ
Manchu Lakshmi: అందుకు డబ్బులేకపోతే కిడ్నీ అమ్ముకున్నా.. వైరల్ గా మారిన మంచు లక్ష్మి ట్వీట్
Balakrishna : రష్మిక.. నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉంటావా: బాలయ్య బాబు
Share this content: