Loading Now
Carry Bag

Carry Bag Free: ఇక నుంచి అవి ఫ్రీ.. డబ్బులు అడిగితే కఠిన చర్యలే..

దర్వాజ-హైదరాబాద్

Carry Bag Free: సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఇచ్చే క్యారీబ్యాగ్ లకు డబ్బులు వసూలు చేయడంపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పునిచ్చింది. ఆయా మాల్స్, మార్కెట్ల బ్యాగులపై లోగోలు ఉన్నా.. లేకున్నా.. ఇకపై ఆ బ్యాగులకు డబ్బులు వసూలు చేయొద్దని తీర్పునిచ్చింది.
పూర్తి వివరాల్లో వెళితే.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి మొదలు పెడితే.. చిన్న చిన్న షాపింగ్ మాల్స్, మార్కెట్లు కూడా క్యారీ బ్యాగ్స్ కు రూ. 3 నుంచి 10, 15 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి.

క్యారీ బ్యాగ్స్ వెంట తీసుకెళ్లని వినియోగదారులు ఈ క్యారీ బ్యాగ్స్ విషయంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-3 ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపింది. ఈ తీర్పుతో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ను షాక్ కు గురయ్యాయి. ఇక నుంచి ఆయా షాపింగ్ మాల్స్ లోగోలు క్యారీ బ్యాగ్స్ పై ఉన్నా లేకున్నా.. వినియోగదారులకు అవి ఫ్రీగానే ఇవ్వాలని తీర్పునిచ్చింది.

209 మే 11 వ తేదీన హైదరాబాద్ తర్నాకా నివాసి భగేల్కర్ ఆకాశ్ కుమార్ నగరంలోని డీమార్ట్ లో షాపింగ్ చేసారు. ఇక అతని సరుకులు పెట్టుకోవడానికి క్యారీబ్యాగ్ కు గానూ డీ మార్ట్ లోగో ఉన్న క్యారీ బ్యాగ్ కు అక్కడి సిబ్బంది రూ.3.50 బిల్లు వేసింది. దీనిపై వినియోగదారుడు ఆకాశ్ కుమార్ హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ కు ఫిర్యాదు చేయగా.. వినియోగదారుల కమిషన్ తాజాగా ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Hamsa Nandini: టాలీవుడ్ హీరోయిన్ కు క్యాన్సర్

Children Height Growth:మీ పిల్లలు హైట్ తక్కువగా ఉన్నారా..? అయితే ఈ ఆటలు ఆడించండి..

Year Ender 2021: 2021లో విడిపోయిన నటీనటులు వీళ్లే..

Pushpa Full Movie Leak : పుష్ప మూవీ లీక్.. నెట్టింట్లో హల్ చల్

Rakul Preet Singh: అలాంటి తప్పు నేను చెయ్యను గాక చెయ్యను: రకుల్

Hair Care Tips:వెంట్రుకలు ముట్టుకున్నా రాలిపోతున్నాయా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

Miss World: ప్చ్.. మిస్ ఇండియాకు కరోనా.. వాయిదా పడిన మిస్ వరల్డ్ పోటీలు

North Korea: నవ్వడం, ఏడ్వడం, తాగడం అక్కడ నిషిద్దం.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే..?

Karnataka : ‘అత్యాచారం అనివార్యమైనప్పుడు దాన్నిఎంజాయ్ చేయాలి’

Share this content:

You May Have Missed