Breaking
Tue. Nov 18th, 2025

ఈటల రాజేందర్‌పై కేసు నమోదు

Case filed against etela rajender
Case filed against etela rajender

ద‌ర్వాజ‌-హుజూరాబాద్

Case filed against etela rajender: తెలంగాణ‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్ది రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీలైన టీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు చేసుకుంటున్న ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌తో రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ నేత, హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్య‌ర్థి ఈటెల రాజేంద‌ర్‌పై కేసు న‌మోదైంది. క‌రోనా మ‌హ‌మ్మ‌రి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఉల్లంఘించి మరీ సభ నిర్వహించారంటూ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసు నమోదు చేశారు.

క్లిష్ట పరిస్థితుల్లో.. విద్యుత్‌ సంక్షోభం.. : కేజ్రీవాల్‌

యూపీలో నిరంకుశ పాల‌న..

జమ్మూకాశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి

లఖింపూర్ కేసు: కేంద్ర మంత్రి, ఆయ‌న కుమారుడిని కాపాడేందుకు యోగి ప్రయత్నం

మండిపోతున్న పెట్రోల్ ధరలు

ఢిల్లీ గాలి పీల్చుకోనివ్వ‌ట్లేదు !

Related Post