Breaking
Tue. Nov 18th, 2025

CM KCR: రేపే ఢిల్లీకి.. తాడో పేడో తేల్చుకుంటాం

CM KCR Fires On BJP
CM KCR Fires On BJP

• యాసంగిలో ఎంత ధాన్యం కొంటారో చెప్పాల్సిందే: సీఎం కేసీఆర్‌

దర్వాజ-హైదరాబాద్

CM KCR Fires On BJP : యాసంగిలో ఎంత ధాన్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కొంటుందో తేల్చి చెప్పాల్సిందేనని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. యాసంగిలో ఎంత ధాన్యాన్ని కేంద్రం కొంటుందో తెలుసుకునేందుకు రేపే ఢిల్లీ పోనున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోళ్ల విష‌యంలో కేంద్రం ద్వంద వైక‌రితో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

మొన్న ధర్నా చేసిన రోజున రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం అన్నిర‌ని, అదే విష‌యంపై రేపు ఢిల్లీకి పోనున్న‌ట్లు తెలిపారు. అక్క‌డి స‌మావేశం అయిపోగాగే ఏ పంట‌లు వేయాల‌నే విష‌యాల‌ను చెబుతామ‌ని తెలిపారు. ఇక ఇప్పుడు పండిన వ‌రి పంట‌ను చివ‌రి గింజ వ‌ర‌కు కొంటామ‌ని సీఎం తెలిపారు. దీనిపై రైతులు ఏమాత్రం భ‌య‌ ప‌డాల్సిన అవ‌సం లేద‌ని తెలిపారు.

Shrutihaasan: ఆ సీన్స్ లేకుంటేనే సీనియర్ హీరోలతో నటిస్తానంటున్న శృతిహాసన్

‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’

AP Floods: 12 మంది మృతి.. ప‌దుల సంఖ్య‌లో గ‌ల్లంతు

AP Rains: రాయలసీమను ముంచెత్తిన వరదలు

PM Modi: కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తాం: ప్రధాని మోడీ

బాయిల్డ్ రైస్ కొనం.. : కేంద్రం

EY-Refyne Survey : నెల కాక‌ముందే జీతం ఖతం..

Nidhhi Agerwal : అమ్మో నిధి ఏంటి వైట్ కలర్ డ్రెస్ లో ఏంజెల్ లా మారింది?

ఈ పండుతో హార్ట్ ఎటాక్ కు చెక్ పెట్టొచ్చా?

Related Post