Breaking
Sat. Jun 28th, 2025

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

gold
gold

దర్వాజ-హైదరాబాద్

Gold Price Today: బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవ్వరం చెప్పలేము. ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి ఈ పసిడి ధరలు అంబురాన్ని అంటాయి. ఎప్పుడెప్పుడు ఈ ధరలు తగ్గుతాయో.. ఎప్పుడు మేము కొంటామో అని చాలా మంది వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. ఇక పోతే ప్రస్తుతం పసిడి ధరలు రెండు రోజుల నుంచి పతనం దిశగా అడుగులు వేశాయి. ఇక మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

PTI08_07_2021_000194B_1628566228544_1628566249396-1024x576 గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

ప్రస్తుతం హైదరాబాద్ లో స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లకు రూ.48,930 గా ఉంది. నిన్నటి ధరలతో పోల్చితే 110 రూపాయలు తగ్గింది. అంటే ఒక గ్రాముకు 4,893 రూపాయలుగా ఉందన్న మాట. ఇక పోతే విజయవాడ, విశాఖపట్టణంలో కూడా పసిడి ఇదే ధరలో స్థిరంగా ఉంది. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం తులం న్యూఢిల్లీలో రూ.51,270 గా ఉండగా, కోల్ కతాలో తులం ధర రూ.50,000 గా కొనసాగుతోంది.

gold-rate-chennai-1-800x445-1 గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

అదే చెన్నై లో తులం బంగారం రూ.49,260 ఉండగా.. కేరళ, బెంగుళూరులో రూ. 48,930 గా ఉంది. ఇకపోతే ముంబైలో రూ.48,120 గా కొనసాగుతోంది. ఇక పోతే 22 క్యారెట్ల బంగారం కేరళలో 44,850 రూపాయలుగా ఉండగా.. చెన్నైలో రూ45,150 గా ఉంది. అలాగే తులం బంగారం కోల్ కతాలో రూ.47,300 గా ఉండగా.. న్యూఢిల్లీలో అయితే రూ.47,000 గా ఉంది. బెంగుళూరులో 44,850 వద్ద స్థిరంగా ఉంది. ఇకపోతే వెండి ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వెండి హైదారాబాద్ లో కిలో వెండి 66,500 గా కొనసాగుతోంది. అంటే తులానికి రూ.665 ఉంటే గ్రాముకు రూ.66.5 గా ఉందన్న మాట.

భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్‌బ‌య్ !

ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?

ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?

వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?

Omicron: ఒమిక్రాన్‌.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి

చ‌ర్చ లేకుండానే.. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

Related Post